రుణాలు లేని సంస్థగా ఆవిర్భవించిన రిలయన్స్ సంస్థ ఇప్పుడు షేర్ మార్కెట్ లో షేక్ షఘక్ చేస్తోంది. ఆ సంస్థ షేర్ విలువ అనూహ్యంగా పెరిగిపోయింది. శుక్రవారం షేర్ మార్కెట్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్ ధర ఏకంగా రూ.1,759.50గా నిలిచింది.
జియోలో వాటాల విక్రయంతో రుణ రహిత కంపెనీగా నిలిచిన విషయం తెలిసిందే. షేర్ మార్కెట్ లో విలువ పెయగడంతో సంపద భారీగా పెంచంకుంది. షేర్ మార్కెట్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) కంపెనీ విలుల రూ.11.15 లక్షల కోట్లకు చేరింది. దేశ చరిత్రలో ఇంత సంపద పొందిన తొలి కంపెనీ ముకేష్ అంబానీదే. అతడి సంపద విలువ 6,460 కోట్ల డాలర్లకు చేరింది. ప్రపంచ కుబేరులలో 9వ స్థానంలో ముకేష్ నిలిచాడు.