ఆమె ఒక ఎంపీ... ఇంకా చెప్పాలంటే అందాల ఎంపీ... చూస్తే కళ్లు తిప్పుకోలేనంత అందం.. ఎలాంటివారికైనా శృంగార ఆలోచనలు కలిగించేటంతటి సెక్సీ ఫిగర్ ఆమె సొంతం. అలాంటి బ్యూటీ క్వీన్ రోడ్డు పక్కన కారు ఆపి భర్తతో బ్యాక్ సీటులో సెక్స్ మొదలు పెట్టేసింది. దురదృష్టమేంటంటే.. ఇద్దరూ మాంచి రసపట్టులో ఉండగా ఢామ్మంటూ బాంబు పేలింది. శృంగారంలో స్వర్గం అంచులు చూస్తున్నఆ జంట పాపం శృంగార భంగిమలోనే శాశ్వతంగా స్వర్గానికి వెళ్లిపోయారు.
రష్యాలో గ్లామరస్ ఎంపీగా పేరున్న ఒక్సానో బొబ్రోవస్కాయా(30), భర్త నికిత గురువారం రాత్రి బాంబు పేలుడులో మరణించారు. వారి మరణమే పెద్ద సంచలనం కాగా ఆ సమయంలో వారేం చేస్తున్నారన్నది ఇంకా సంచలనంగా మారింది. వ్లాదిమిర్ పుతిన్‌కు చెందిన యునైటెడ్ రష్యన్ పార్టీ ఎంపీ అయిన ఒక్సాని, ఆమె భర్త నికిత గురువారం రాత్రి తమ కారులోనే వెనుక సీటులో సెక్స్ చేసుకుంటున్నారు... ఆ సమయంలో వారి ముఖాలకు పక్కనే బాంబు పేలింది... దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మృతి సమయంలో వారిద్దరూ సెక్స్ చేసుకుంటున్నట్లు ఫోరెన్సిక్ నివేదికలు చెబుతున్నాయి.
అదిరిపోయే అందగత్తె అయిన ఎంపీ ఒక్సానో కొన్నాళ్లుగా ధనవంతుడైన బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతోందట... మిలటరీ స్పెషల్ సర్వీసులో పని చేస్తున్న భర్త నికితను ఆమె పట్టించుకోవడం మానేసిందట. అయితే.. ఈ కేసులో పోలీసులు పరు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతున్న ఒక్సానోను చంపేందుకు వచ్చిన భర్త బలవంతంగా ఆమెతో సెక్సులో పాల్గొని ఉండొచ్చని... ఆ సమయంలో ఆమెను చంపేందుకు తెచ్చిన గ్రెనేడ్ పేలి ఉంటుందని అనుకుంటున్నారు. కాగా.... ఒక ఎంపీ, ఆమె భర్త దారుణంగా బాంబు పేలి మరణించడం విషాదమే అయినా రష్యాలో కొందరు సరసులు మాత్రం వారిద్దరూ 'సుఖం'గా చచ్చిపోయారని అంటున్నారు.