అమెరికాకు టెర్రరిస్ట్ అటాక్ ఎలా ఉంటుందో రుచి చూపించటమేకాదు.. వందలాది మంది మృతికి కారణమైన ఒసామా బిన్ లాడెన్ ను మట్టుబెట్టేందుకు ప్రపంచ పెద్దన్న అమెరికా ఏ రేంజ్ లోకష్టపడిందో తెలిసిందే.
లాడెన్ పాక్ లో ఉన్నారన్న విషయాన్ని తెలుసుకున్న అమెరికా సీక్రెట్ సర్వీస్.. ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవటానికి ఒక వైద్యుడ్ని ఉపయోగించుకోవటం తెలిసిందే.లాడెన్‌ను అంతం చేసేందుకు ప్రయత్నించిన సీఐఏకు సాయం చేసిన డాక్టర్ ను లక్ష్యంగా చేసుకొని మట్టుబెట్టారు.
ప్రాణముప్పు ఎదుర్కొంటున్న డాక్టర్ సమియుల్లా అఫ్రిదిని అంతం చేసేందుకు పాక్ లోని టెర్రరిస్ట్ గ్రూపులు ఎంతగానో ప్రయత్నిస్తున్నాయి. తాజాగా ఆయన ప్రయాణిస్తున్న కారుపై ఇద్దరు దుండగులు దాడి చేసి కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో ఆయన మృతి చెందారు. ఈ పనికి తామే కారణమని తెహ్రిక్ తాలిబాన్ పాకిస్థాన్ ప్రతినిధి కన్ఫర్మ్ చేయటమే కాదు.. డాక్టర్‌ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్న లాయర్లను కూడా వదిలేది లేదని స్పష్టం చేస్తూ.. తాజాగా హెచ్చరికలు పంపారు. అంటే.. రానున్న రోజుల్లో మరింత హింస తప్పదన్నమాట.