ఒకప్పుడు దేశాన్ని ఏలిన సోనియాకు.. ఇప్పుడు ఏలుతున్న సోనియాకు శాన్ దాన్ పరఖ్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోనియాను పార్టీ సీనియర్లే తప్పు దోవ పట్టిస్తున్నారని.. వారిని నమ్మి పార్టీని అధినేత్రి నాశనం చేస్తోందన్న వాదన వినిపిస్తోంది.
ఓ వైపు కరోనా.. మరోవైపు అసంబద్ద నిర్ణయాలతో బీజేపీ కొంచెం బలహీన పడుతున్నా అది కాంగ్రెస్ పార్టీ క్యాష్ చేసుకోలేకపోతోందని ఢిల్లీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే సోనియా గాంధీకి ‘ఇగో’ సమస్య ఉందని.. ఆ సమస్య కాంగ్రెస్ జంభూకాలైన వృద్ధ నాయకులకు ఇంకా ఎక్కువ ఉందని చెబుతున్నారు.
అందులో భాగంగానే మధ్యప్రదేశ్ లో సింధియాను - రాజస్థాన్ లో సచిన్ పైలట్ ను పొగొట్టుకున్నారని ఆ వర్గాలు వాపోతున్నాయి. వాళ్లు ఇద్దరు ఉత్తర భారతంలో అప్ కమింగ్ యువ నేతల కుటుంబాలని.. ఎంతో బలమైన గ్రౌండ్ లెవల్ నుంచి బలమున్న నాయకులను సోనియా గాంధీ ‘ఇగో’ కారణంగానే కాంగ్రెస్ పార్టీ పోగొట్టుకుందని వాపోతున్నారు. ఇంతమంచి నాయకులను కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ ఏం సాధిస్తుందని కాంగ్రెస్ వర్గాలే ప్రశ్నిస్తున్నాయి..