వీర్యకణాల కదలిక.. వాటి రూట్ విభిన్నం

Update: 2020-08-04 01:30 GMT
శృంగారం చేసినప్పుడు వీర్యకణాలు నేరుగా స్త్రీలోని అండాన్ని చేరడానికి వెళతాయని ఇన్నాళ్లు శాస్త్రవేత్తలు భావించారు. కానీ అవి ఈదడం నిజమే కానీ.. అండాన్ని వెతుక్కుంటూ వెళ్లవని తేలింది. ఒకదాని చుట్టూ మరొకటి పల్టీలు కొడుతూ ముందుకు వెళ్తాయని తాజా పరిశోధనలో తేలింది.

బ్రిస్టల్ యూనివర్సిటీ సైంటిస్టులు తాజాగా త్రీడిలో వీర్యకణాల కదలికలపై పరిశోధన చేశారు. పాములా ఈదుకుంటూ కదులుతాయని ఇన్నాల్లు గుర్తించారు. కానీ తాజా పరిశోధనలో వీర్యకణాలు తోకను ఒకవైపుకే ఊపుతూ దాని చుట్టూ ఒకటి రొటేట్ అవుతూ ముందుకు వెళుతాయి. మానవ వీర్యం ఒక దాని చుట్టు ఒకటి తిరుగుతూ స్క్రూ మాదిరి ముందుకు చొచ్చుకుపోతుంది.  వన్ సైడెడ్ గా స్ట్రోక్ ముందుకు వెళుతుంది. తోకను కదిపినప్పుడు వీర్యం తల కూడా కదులుతుందని కనిపెట్టారు.

వీర్యం అనేది రోటేట్ అవుతూ ఉంటూనే సహజంగా అండం రూపాంతరం చెంది పిండంగా వృద్ధి అవుతుందని వీర్యకణాలు ఈదడంపై స్పందిచారు.
Tags:    

Similar News