వలంటీర్ ను సస్సెండ్ చేస్తే సరిపోదు.. అవినీతి మీద ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తారా సార్?
చెప్పేదొకటి.. కింద జరుగుతోందొకటి.. గమనించాల్సిన ఏపీ ప్రభుత్వం చోద్యం చూస్తోందా? అందుకే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని.. అవినీతి విషయంలో చిన్న చేపలను బలిచేస్తూ పెద్ద చేపలను ముట్టుకోవడానికి ఏపీప్రభుత్వం వెనుకాడుతుందా? అది ప్రభుత్వానికి ఈ పరిణామం శరాఘాతంగా మారుతోందా? అంటే ఔననే అంటున్నాయి వైసీపీ శ్రేణులు. క్షేత్రస్థాయిలో అవినీతి గురించి ఇప్పుడు కథలు కథలు ప్రచారం జరుగుతోంది.
ఏపీలో ఎక్కడ చూసినా టీడీపీ వాళ్లు మరియు రియల్ వైసీపీ వాళ్లు ఒకటే నినాదం చేస్తున్నారట.. వైసీపీ డిజిటిల్ మీడియా ఒక ఇమేజ్ రిలీజ్ చేసింది.. ‘అవినీతి మీద ప్రభుత్వం పోరాటం చేస్తోంది. అవినీతి లేని ఏపీని నిర్మిస్తాం’ అని.. సరే అంతవరకు బాగున్నా.. అవినీతి లేని ఏపీ చేస్తే ఇప్పటి ఏపీ సీఎం జగన్ 30 ఏళ్లు సీఎంగా ఉండే అవకాశం ఉంది.. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అలా లేదంటున్నారు.
ఏపీ సీఎం అవినీతి చేయవద్దు అని అంటుంటే.. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. కానీ పగోడు ఆరోపిస్తున్నాడని వైసీపీ సర్కార్ పట్టించుకోవడం లేదట.. స్వయంగా పది సంవత్సరాల నుంచి వైసీపీలో పని చేస్తున్న వాళ్లు కూడా ఎమ్మెల్యేల మీద ఆరోపణలు చేస్తున్నారు. ఏదో వలంటీర్ ను సస్పెండ్ చేస్తే సరిపోదని.. ఎమ్మెల్యేలు అవినీతి చేస్తే వారిని కూడా సస్పెండ్ చేస్తే అంతా సెట్ అవుతారని డిమాండ్ చేస్తున్నారు.
151 మంది ఎమ్మెల్యేలు వైసీపీకి ఉన్నారు కాబట్టి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ప్రస్తుతానికి లేదు. దీంతో సీఎం గారు అవినీతి మీద కఠిన నిర్ణయం తీసుకుంటే రాష్ట్రం అంతా మంచి జరుగుతుందని.. మంచి నిర్ణయానికి ప్రజలు, వైసీపీ కార్యకర్తలు కూడా బాసటగా నిలుస్తారని క్షేత్రస్థాయి నుంచి డిమాండ్ వినిపిస్తోంది.