స్వలింగ సంపర్కం నేరం కాదని గతంలో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.. అయితే మనుషులలో కాదు జంతువులలో కూడా ఈ అలవాటు బాగా నాటుకుపోయింది.. స్వలింగ సంపర్కం అనేది సహజమైన లైంగిక ప్రక్రియ అనే భావన ఆ టైపు మనుషులలో నెలకొంది. కానీ ఇది ప్రకృతి సహజమని, ఇతర జీవులు కూడా హోమోసెక్సువల్ లని పరిశోధకులు తాజాగా కనిపెట్టారు. స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీం కోర్టు తీర్పునివ్వడంతో హోమోసెక్సువాలిటీ టాపిక్ మళ్లీ తెరమీదకు వచ్చింది. గే శృంగారం సెక్షన్ 377 కిందకు రాదని అత్యున్నత ధర్మాసనం తీర్పు వెలువరించింది. దీన్ని ఎల్ జీబీటీ కమ్యూనిటీ స్వాగతించింది. కొన్ని మతాలకు చెందిన వారు మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
గే శృంగారం అనేది మనిషికి మాత్రమే పరిమితం కాదని శాస్త్రవేత్తలు నిరూపిస్తున్నారు. జంతువులు, పక్షుల్లోనూ ఈ లక్షణం కనిపిస్తుందని చెబుతున్నారు. భూమ్మీద 1500 రకాల జీవులు హోమోసెక్సువాలిటీని కనబరుస్తాయని గుర్తించారు. మతం మనిషి ఏర్పాటు చేసుకుంది. కానీ హోమోసెక్సువాలిటీ అనేది అత్యంత సాధారణమైందని చెబుతున్నారు..
జిరాఫీలు శృంగారానికి ముందు గంటల తరబడి ఫోర్ ఫ్లే చేస్తాయట.. ఒక దానితో మెడను మరొకటి తాకుతూ.. సన్నిహితంగా గడుపుతాయి.. నీటి గుర్రాలైతే.. పిల్లలు పుట్టడానికి అనువైన సమయంలోనే ఆడ వాటితో కలుస్తాయట.. మిగతా సందర్భాల్లో మగ నీటి గుర్రాలు మగ వాటితో కలవడానికి, సంభోగించడానికి ఆసక్తి చూపుతాయట..ఈ విషయాలన్నీ వెల్లడించాక స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీం ఇచ్చిన తీర్పు ఇతర జంతువుల్లో ఎప్పటి నుంచో ఉందని శాస్త్రవేత్తల పరిశోధనను బట్టి తెలిసిపోయింది.