అందమైన అమ్మాయిలు అనగానే అయితే సినిమా.. మోడలింగ్.. ఫ్యాషన్ రంగాలే గుర్తుకు వస్తాయి. కానీ.. రాజకీయాల్లోనూ తళుక్కున మెరిసే అందాల నాయకురాళ్లు ఉన్నారు. అందం పేరు చెప్పి వారిని అవమానించటం ఇక్కడ ఉద్దేశం కాదు. రాజకీయ రంగంలో గ్లామరస్ గా మాత్రమే కాదు.. గార్జియస్ గా ఉండే మహిళలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు తెలుసా? అని చెప్పటమేకాదు. రంగం ఏదైనా.. అందరిని ఇట్టే ఆకర్షించేలా ఉండటం గొప్పేగా. ఇక.. రాజకీయ రంగంలో అందమే కాదు.. తమ మాటలతో ప్రజల మనసుల్ని దోచుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకుంటున్న కొందరి గురించి పరిచయం చేయాలనుకుంటున్నాం.
ఇలాంటి వారి గురించి మీరు విన్నారో లేదో? ఒకవేళ వినకుంటే ఒక్కసారి గూగుల్ చేయండి. వారి ఫోటోలతో పాటు.. వారి పేరు ప్రఖ్యాతులు విని.. వావ్ అనుకోకుండా ఉండలేరు. ఇక్కడ మాత్రం అలాంటి పది మందికి సంబంధించి కొన్ని డిటైల్స్ మాత్రమే ఇస్తున్నాం. మరిక ఆలస్యం ఎందుకు ఆ టాప్ టెన్ మహిళా నేతలు.. వారు ఎక్కడి వారో చూద్దామా?
1. నికోలే మినేటి ; ఈ ఇటలీ నాయకురాలు 2010 నుంచి 2012 మధ్య పీడీఎల్ పార్టీ తరఫు ప్రాంతీయ కౌన్సిల్ మెంబర్ గా వ్యవహరించారు.
2. వంజా హాడ్ జోవిక్ ; సెర్బియా విదేశాంగ వ్యవహారాలు చూసే ఆమెకు జనాల్లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ ఎక్కువే .
3. ఈవా కైలీ; గ్రీస్ పార్లమెంటులో 2007 నుంచి పలు శాఖల్లోబాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
4. ఎమ్మా కైర్నాస్; ఈ ఐర్లాండ్ నాయకురాలి ప్రతిభ కంటే ఆమె అందం గురించే ఎక్కువగా చెబుతుంటారు.
5. అన్నా మరియా గాలోజన్; ఈస్టోనియా నేతగా ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది. 2009 నుంచి రాజకీయాల్లో ఉన్నారు.
6. వర్లీ లెవీ; ఈ ఇజ్రాయల్ నాయకురాలు న్యాయపట్టానే కాదు.. ఆ దేశ ఎయిర్ ఫోర్స్ మెంబర్ కూడా.
7. సెత్రిగా గోయాగియా; ఈ లెబనాన్ పార్లమెంటు నేత అందమే అందం సుమా.
8. సబైన ఉస్లాగ్; అందానికి సేవా భావం ఉన్న మనసును మిక్స్ చేస్తే ఈ డచ్ నాయకురాలు అవుతారు.
9. యూరి ఫుజికావ; జపాన్ లోని హాషినోహ్ నగర మండలి సభ్యురాలు. పొలిటీషియన్ ను పెళ్లాడి పొలిటికల్ లీడర్ అయ్యారు.
10. క్వీన్ రానియా; కువైట్ లో పుట్టి సిటీ బ్యాంక్.. ఆపిల్ సంస్థల్లో జాబ్ చేసి రాజు అబ్దుల్లాను పెళ్లాడి జోర్డాన్ నాయకురాలిగా మారారు.