విశ్వమంటే వింతలమయం.. మనకు తెలియని ఎన్నో అద్భుతాలు - మరెన్నో విశేషాలు. ప్రపంచంలో ఎన్నో ఆసక్తిగొలిపే అంశాలు. వందలాది దేశాలు ఉన్న ఈ ప్రపంచంలో మన ఊరి కంటే చిన్నదైన దేశాలూ ఉన్నాయంటే నమ్మకతప్పదు. ఒక్కో దేశం ఒక చివరి నుంచి మరో చివరకు వెళ్లడానికి రోజుల తరబడి సమయం పడితే.. చిన్నచిన్న దేశాలను ఏకంగా నిమిషాల్లో చుట్టేయొచ్చు. అలాంటి అతి చిన్న దేశాల గురించి తెలుసుకుందామా మరి. విచిత్రం ఏంటంటే
1. వాటికన్:
దీని విస్తీర్ణం 0.44 చ.కి.మీ... ఇటలీ రాజధాని రోమ్ నగరం మధ్యలో ఉంటుందిది. కేథలిక్ చర్చికి ప్రధాన కేంద్రమైన దేశం.
2. మొనాకో :
విస్తీర్ణం- 2.02 చ.కి.మీ. ఫ్రాన్సుకు సమీపంలో ఉంది. దేశం చిన్నదే కానీ బిలియనీర్లకు ప్రసిద్ధి చెందింది. ఈ దేశంలో పెద్దసంఖ్యలో బిలియనీర్లు - మిలియనీర్లు ఉన్నారు.
3. నౌరు :
విస్తీర్ణం 21 చ.కి.మీ. ఆస్ట్రేలియాకు తూర్పున ఉన్న ద్వీపమిది. ఒకప్పుడు ఫాస్పేట్ మైనింగ్ కు ప్రసిద్ధి చెందింది.
4. తువాలు:
విస్తీర్ణం 26 చ.కి.మీ. పసిపిక్ మహా సముద్ర దేశమిది. ఆస్ట్రేలియాకు పశ్చిమాన ఉంటుంది. బ్రిటషోళ్ల పాలనలో ఉండేది. 1978లో స్వాతంత్ర్యం సాధించకుంది.
5. సాన్ మరినో:
విస్తీర్ణం 61 చ.కి.మీ. ఇటలీ మధ్యలో మధ్యధరా సముద్రంలో ఉంటుంది. జీడీపీ పర్ కాపిటా ప్రకారం సంపన్న దేశాల్లో ఒకటి. నిరుద్యోగం లేదు. ఎపుడూ మిగులు బడ్జెట్టే ఉంటుంది.
6. లీషెన్ స్టెయిన్:
విస్తీర్ణం 160 చ.కి.మీ. పూర్తిగా ఆల్ప్స్ పర్వతాల్లో ఉన్న దేశమిది. ఇక్కడ అందరూ జర్మనే మాట్లాడుతారు. విమానాశ్రయం లేని దేశమిది.
7. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్:
విస్తీర్ణం 261 చ.కి.మీ. వెస్టిండీస్ దీవుల్లోని రెండు దీవులు కలిసి ఏర్పడిన దేశమిది. ఎపుడూ మేఘావృతమైన కొండలు, ఆహ్లాదకరమైన బీచ్ లతో ఉంటుందీ దేశం. యూరోపియన్లు మొట్టమొదట ఆక్రమించుకున్నది ఈ దేశాన్నే.
8. మాల్దీవులు:
దీని విస్తీర్ణం 300 చ.కి.మీ. 1192 ముత్యాల దీవుల సముదాయమీ దేశం. ముత్యాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన దేశం. ఇండియాకు దగ్గరగా అరేబియాలో ఉంటుంది.
9. మాల్టా:
దీని విస్తీర్ణం 316 చదరపు కిలోమీటర్లు. గోజో - కొమినో - మాల్టా అనే మూడు దీవుల సముదాయమీ దేశం. మధ్యధరా సముద్రంలో ఉంది. హెరిటేజ్ టూరిజం - బోటింగ్ ఫేమస్.
10. గ్రెనడా :
దీని విస్తీర్ణం కేవలం 344 చదరపు కిలోమీటర్లు మాత్రమే. కరీబియన్ దీవుల్లోని ఈ చిన్న ద్వీప దేశం సుగంధ ద్రవ్యాలకు పెట్టింది పేరు. ప్రపంచంలో సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో ఇదే టాప్. పేరుకు చిన్నదేశమే అయినా సుగంధ ద్రవ్యాల విషయంలో అతి పెద్దదనే చెప్పుకోవాలి.