ప్రస్తుతం మహమ్మారిగా మారిన కరోనా వైరస్ నుంచి బయటపడేందుకు మానవాళి ప్రపంచం తీవ్రంగా కృషి చేస్తున్నది. ఆ వైరస్ కు మందు కనుగొనేందుకు పరిశోధనలు చేస్తున్నారు. మందు లేకపోవడంతో ప్రస్తుతం నివారణ - వ్యాప్తిని అరికట్టడం వంటి చర్యలతో ప్రస్తుతం కరోనాను కొంత నియంత్రిస్తున్నారు. అయితే కరోనా కేసులు ప్రపంచ దేశాలతో పోలిస్తే కొంత మెల్లగా విస్తరిస్తోంది. దానికి గల కారణమేంటో తెలిసింది.
ఒకప్పుడు పోలియో బారిన భారతదేశంతో పాటు ప్రపంచంలో ఎంతోమంది బాధపడుతుంటారు. పెద్ద సంఖ్యలో మృతిచెందిన సంఘటనలు కూడా ఉన్నాయి. దాని నివారణకు పోలియో టీకాలు చిన్నతనంలో వేయిస్తున్నారు. ఎడమ చేతి పై భాగాన భుజానికి గుండ్రని మచ్చ కనిపిస్తుంది. ఆ మచ్చనే బాసిల్లస్ కాల్మెట్టే-గ్యూరిన్ (బీసీజీ) టీకా అంటారు. ఆ టీకా వేసినట్లు మచ్చ వేస్తారు. ప్రభుత్వం చిన్నారులకు వేసే టీకాల్లో ఇది తప్పనిసరిగా ఉంటుంది. ఈ టీకా క్షయ రాకుండా చిన్నతనంలోనే వేస్తారు. ప్రస్తుతం కరోనా బారిన వేల సంఖ్యలో ప్రజలు పడ్డారు. అయితే వారందరి ఆరోగ్యం క్షీణించకపోవడానికి కారణం బీసీజీ టీకానే కారణమని తెలిసింది. ఆ టీకాతో కరోనా మరణాలు తగ్గాయని పరిశోధకులు చెబుతున్నారు.
ఎడమ చేతి పైభాగాన భుజానికి సమీపంలో గుండ్రని చిన్న మచ్చ కనిపిస్తుంది. ఆ మచ్చే ఇప్పుడు వారిని కరోనా నుంచి కాపాడుతుందంటున్నారు పరిశోధకులు. చిన్నప్పుడు వేసిన బీసీజీ టీకా భారత్లో అందరికీ వేస్తారు. కావాల్సి వస్తే మీ భుజానికి చూసుకోవచ్చు.
బాల్యంలో బీసీజీ టీకా వేయించుకున్నవారికి కరోనా ముప్పు రాదని పరిశోధకులతో పాటు వైద్యులు చెబుతున్నారు. కొవిడ్-19 మరణాలు అత్యధికంగా చోటుచేసుకుంటున్న ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాల్లో చాలాకాలం కిందటే బీసీజీ టీకాలను మధ్యలోనే నిలిపివేయడం కానీ - అసలు వేయకపోవడం కానీ జరిగిందని గుర్తించారు. భారత్, చైనా వంటి దేశాల్లో బీసీజీ టీకాలు ఇప్పటికీ వేస్తూనే ఉన్నారని - ఈ టీకా కారణంగానే ఆయా దేశాల్లో మరణాల రేటు తక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. భారతదేశంలో పిల్లలకు బీసీజీ టీకాలు 1949లో ప్రారంభించారు.
టీబీని రానివ్వకుండా ఆపే బీసీజీ టీకాను ఇప్పుడు ఆస్ట్రేలియా... మెల్ బోర్న్ హెల్త్ కేర్ వర్కర్లపై ప్రయోగించారు. వారెవరికి కరోనా వైరస్ సోకలేదు. టీబీ రాకుండా వేసే ఈ వ్యాక్సిన్ ను బ్లాడర్ కాన్సర్ మొదటి దశలో కామన్ ఇమ్యూనోథెరపీ కింద కూడా ఇచ్చేవారు. శరీరంలోకి ఏదైనా వైరస్ లేదా బ్యాక్టీరియా ప్రవేశిస్తే ముందుగా ఈ వ్యాక్సినే అడ్డుగోడగా నిలుస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ బీసీజీ కరోనా వైరస్‌ను చంపుతుందేమో పరిశీలించాలని కొన్ని సంస్థలకు సూచించింది. వెంటనే మెల్ బోర్న్ అంతర్జాతీయ బృందాలు ఈ వ్యాక్సిన్ ను ప్రయోగించాయి.