కరోనా చావులు.. బ్రహ్మంగారు ముందే చెప్పారు

Update: 2020-03-12 02:30 GMT
బ్రహ్మంగారి మాటలు నిజమవుతున్నాయి. కలియుగం లో ఏం జరుగుతుందో ఊహించి చెప్పిన ఆయన కాలజ్ఞానం తాజాగా మరోసారి చర్చకు వచ్చింది. సీమలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మహిమలు ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు.

బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పిన వాక్కులు ఇప్పుడు నిజమవుతున్నాయి. ఈశాన్య దిక్కున ‘కోరంకి’ జబ్బుతో కోటి మంది చస్తార ని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ఇప్పుడు అదే పేరు తో ‘కరోనా’ వైరస్ ఈశాన్య ఉన్న చైనా లో ఈ వైరస్ పుట్టి ప్రాణాలు తీస్తోంది.

ఈ కలియుగంలో 5097వ సంవత్సరం లో ఎన్నో విశేషాలు జరుగుతాయని.. అనేక ఊళ్లలో పుట్టెడు రూపాయి కి చిట్టెడు బియ్యం అమ్ముతారని.. జనాలు అరిచి చస్తారని బ్రహ్మంగారు చెప్పారు. సీమ మునుగుతుందని చెప్పుకొచ్చాడు.

ఇలా ఎన్నో బ్రహ్మం గారి వాక్కులు అక్షర సత్యాలవుతున్నాయి. ఇప్పుడు కరోనా వైరస్ పై ఆయన చెప్పిందే నిజమవుతోంది. కరోనా సోకి జనాలు పిట్టల్లా రాలుతున్నారు.
Tags:    

Similar News