మహమ్మారి వ్యాక్సిన్.. ఈ రెండూ ముందంజలో
మహమ్మారికు వ్యాక్సిన్ ఎప్పుడొస్తుంది?? ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తున్న ప్రశ్న ఇది. ఈ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా వందల దేశాలు ఎలా అల్లాడుతున్నాయో తెలిసిందే. మహమ్మారి ప్రభావాన్ని తగ్గించే మందులు కొన్ని వచ్చినా.. దాన్ని నివారించే వ్యాక్సిన్ కోసం ఇప్పుడు ప్రపంచం ఎదురు చూస్తోంది. పెద్ద దేశాలన్నీ ఈ ప్రయత్నంలోనే ఉన్నాయి. ఐతే ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. ప్రస్తుతానికి రెండు మందులు మాత్రమే ఆశాజనకమైన అభివృద్ధి సాధించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది.
ఆ రెండు మందుల్లో ఒకటైన ఆస్ట్రాజెనికా మహమ్మారిను నియంత్రణలో మెరుగైన స్థితిలో కనిపిస్తోందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. మోడెర్నా వ్యాక్సిన్ సైతం ఆస్ట్రాజెనికాకు దీటైన స్థాయిలో ఉందని డబ్ల్యూహెచ్‌వో ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి కోసం 200కు పైగా వ్యాక్సిన్ ప్రయోగాలు జరుగుతుండగా 15 మాత్రమే క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. సినోవాక్ సహా చైనాకు చెందిన బహుళ సంస్థలతో మహమ్మారి వ్యాక్సిన్ అభివృద్ధి గురించి డబ్ల్యూహెచ్‌వో మాట్లాడిందని వెల్లడించారు. కొవిడ్-19 వ్యాక్సిన్ ఈ ఏడాది చివరిలోపు వచ్చే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధానోమ్ గెబ్రెయేసుస్ ఇటీవల ఐరోపా పార్లమెంటు కమిటీ సమావేశంలో పేర్కొన్న సంగతి తెలిసిందే.