వైసీపీ ఎమ్మెల్యే స్టెప్పులేశారు. మహిళలతో కలిసి ఆటలాడిపాడారు. ప్రజలతో కలిసి వేడుకల్లో పాల్గొని హుషారు నింపారు. ఏపీలోని పాలకొండ ఎమ్మెల్యే విశ్వరాయి కళావతి తాజాగా సీతంపేటలో ఐటీడీఏ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే కళావతి, అధికారులు.. గిరిజన మహిళలతో కలిసి డ్యాన్సులేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కళావతి మాట్లాడుతూ.. గిరిజనేతరుల కారణంగా మా అవకాశాలకు గండిపడుతోందని.. దొంగ సర్టిపికేట్లతో గిరిజనేతరులు దోచుకుంటున్నారని అన్నారు. గిరిజనులకు జరుగుతున్న అన్యాయానికి చెక్ పెట్టాల్సిన బాధ్యత అధికారులు, ప్రభుత్వంపై ఉందన్నారు.
ఈ సందర్భంగా గిరిజన ఎమ్మెల్యే కళావతి ఆదివాసీ దినోత్సవంలో గిరిజనులతో కలిసి సరదాగా గడిపారు. వీసా చట్టం అమలైతే మా సమస్యలు తొలుగుతాయని తెలిపారు.