అషు రెడ్డి.. వ్వాటే క్రేజీ లుక్స్

చిత్రంలో తన అందం, అభినయంతో అలరించింది.

Update: 2024-09-09 17:30 GMT

అషు రెడ్డి.. సోషల్ మీడియా ద్వారా ఎలాంటి పాపులారిటీ సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. డబ్ స్మాష్ వీడియోలతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. వేరే లెవెల్ లో క్రేజ్ దక్కించుకుని భారీ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. అలా మూవీ మేకర్స్ దృష్టిలో పడి ఛల్ మోహనరంగ సినిమాలో ఛాన్స్ అందుకుని నటించింది. చిత్రంలో తన అందం, అభినయంతో అలరించింది.


ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ (మూడో సీజన్) లోకి ఎంటర్ అయ్యే అవకాశం అందుకుంది. షో టైటిల్ గెలవకపోయినా.. తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. తన ఆట తీరుతో మెప్పించింది. బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫస్ట్ సీజన్ లో కూడా పాల్గొంది. అందులో కూడా మెప్పించింది. కానీ ఫైనల్ వరకు వెళ్లలేకపోయింది. మధ్యలోనే ఎలిమినేట్ అయింది. రెండు సార్లు టైటిల్ మిస్ అయినా.. క్రేజ్ మాత్రం గట్టిగా సంపాదించుకుంది.


అయితే అషు.. బుల్లితెరపై అనేక షోలు చేసింది. ఛల్ మోహనరంగా మూవీ తర్వాత గ్యాప్ తీసుకున్నా.. పలు చిత్రాల్లో యాక్ట్ చేసింది. రీసెంట్ గా వచ్చిన ఏవం మూవీలో నటించింది. ప్రస్తుతం వివిధ చిత్రాల్లో చేస్తోంది. సినిమాల కన్నా.. సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూస్ లో పాల్గొని ఓ రేంజ్ లో పాపులారిటీ పెంచుకుంది.

తనకు అంతటి ఫేమస్ చేసిన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సందడి చేస్తూనే ఉంటోంది అషు రెడ్డి. డైలీ తన ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటోంది. రకరకాల ఫోటోస్ దిగి పోస్ట్ చేస్తుంటోంది. పొట్టి బట్టలతో అందాల ఆరబోత చేస్తూ యూత్ ను మెప్పిస్తోంది. క్లీవేజ్ షోతో అట్రాక్ట్ చేస్తూ ఉంటోంది. నెట్టింట హీట్ పుట్టించే ఫోటోస్ పోస్ట్ చేస్తుంటోంది. సెగలు రేపుతుంటోంది. గత కొద్ది రోజులుగా గ్లామర్ గేట్లు ఎత్తేసి మాయ చేస్తోంది.

తాజాగా అదిరిపోయే పిక్స్ షేర్ చేసింది అమ్మడు. వైట్ కలర్ ఔట్ ఫిట్ లో గ్లామరస్ ఫోటోస్ పోస్ట్ చేసింది. ఇన్నర్ సొగసులతో మైండ్ బ్లాక్ చేసింది. ప్రస్తుతం అమ్మడు కొత్త పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సుందరాంగి చిత్రాలు సూపర్బ్ అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. లైక్ల వర్షం కురిపిస్తున్నారు. కాక రేపుతోందని చెబుతున్నారు. ఆసమ్, స్టన్నింగ్.. అంటూ కామెంట్ సెక్షన్ నింపేస్తున్నారు.

Tags:    

Similar News