ప్రణీత సుభాష్.. గ్లామర్ డోస్ అస్సలు తగ్గట్లే

ప్రణిత సుభాష్ కెరీర్ లో పెద్దగా బిగ్ బాక్స్ ఆఫీస్ సినిమాలు చూడకపోయినప్పటికీ ఈ బ్యూటీ మాత్రం ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది

Update: 2023-09-06 08:59 GMT

ప్రణిత సుభాష్ కెరీర్ లో పెద్దగా బిగ్ బాక్స్ ఆఫీస్ సినిమాలు చూడకపోయినప్పటికీ ఈ బ్యూటీ మాత్రం ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. తన అందంతో అమాయకత్వమైన చూపులతో కొన్ని పాత్రలకు మాత్రం సరైన న్యాయమైతే చేసింది. కొంతమంది అగ్ర హీరోల సరసన కూడా ఆమె సెకండ్ హీరోయిన్గా కూడా నటించింది.


ఇక ఎలాంటి రోల్స్ చేసినా కూడా తనదైన శైలిలో హైలైట్ గా నిలిచే ఈ బ్యూటీ పెళ్లి తర్వాత చాలావరకు సినిమాలకు దూరంగానే ఉంటుంది. ఇక ప్రణీత సోషల్ మీడియాలో మాత్రం అసలు వేగాన్ని తగ్గించడం లేదు. ప్రతిరోజు ఏదో ఒక ఫోటో పోస్ట్ చేస్తూ తన ఫాలోవర్స్ సంఖ్యను మరింత పెంచుకుంటోంది. తల్లి అయిన తర్వాత కూడా ఆమె గ్లామర్ డోస్ కూడా అసలు ఏమాత్రం తగ్గడం లేదు.

ఇంకా రెండు పదుల వయసు రాని అమ్మాయి తరహాలోనే గ్లామర్ తో సోషల్ మీడియాను హీటెక్కించే ప్రయత్నం అయితే చేస్తోంది. ఇక ఈ బ్యూటీ రీసెంట్ గా పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు చూస్తే ఎవరైనా సరే షాక్ కావాల్సిందే. అమ్మడు ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా కూడా అందులో గ్లామర్ డోస్ మాత్రం కచ్చితంగా ఉండాల్సిందే అనేలా కనిపిస్తూ ఉంటుంది. ఇక రీసెంట్గా ఒక విభిన్నమైన డ్రెస్ లో తన గ్లామర్ను మరింత హైలెట్ చేసే ప్రయత్నం చేసింది.

చొక్కా తీసేసి మరి అమ్మడు ఎద అందాలతో మైమరిపించే ప్రయత్నం చేసింది. ఇక దానికి తోడు ఆమె ఇచ్చిన పోజ్ కూడా కుర్రాళ్ల మతి పోగొట్టేసే విధంగా ఉన్నాయి. స్టైలిష్ గ్లామరస్ లుక్ తో తనకు ఎవరూ పోటీ ఇవ్వలేరు అనే విధంగా ఆమె ఈ ఫోటోలలో దర్శనం ఇచ్చింది. ఎక్కువగా మేకప్ లేకుండా కనిపించిన ప్రణీత సుభాష్ క్లివెజ్ అందాలతో మాత్రం స్టన్ అయ్యేలా చేసింది.

అలాగే కాస్త నడుము అందాలు కూడా వైరల్ అయ్యే విధంగా కనిపించింది. ఇక ఈ బ్యూటీ ఎక్కువగా అయితే కన్నడ తమిళ సినిమాలను చాలా బిజీగా కనిపించేది. ఇక 2010లో బావ అనే సినిమాతో ఈ బ్యూటీ తెలుగు తెరకు పరిచయం అయింది. ఇక ఆ తర్వాత గ్యాప్ లేకుండా తెలుగు తమిళ్ కన్నడ మలయాళం భాషల్లో సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది. ఇక పెళ్లి తర్వాత కాస్త నెమ్మదిగా ఆమె తన పాత్రలను సెలెక్ట్ చేసుకుంటుంది. ప్రస్తుతం కన్నడలో అలాగే మలయాళం లో రెండు సినిమాలు చేస్తున్నట్లు సమాచారం.

Tags:    

Similar News