సమంత అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మైయోసిటిస్ అనే వ్యాధి సోకినట్లు వెల్లడించడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆరోగ్యంగా ఉండే సమంత జబ్బు బారిన పడటం ఏంటి? అంటూ ఆశ్చర్యపోయారు. మొదట ఈ వార్తని నమ్మకపోయినా ఆ తర్వాత డబ్బింగ్ స్టూడియో నుంచి సెలైన్ బాటిల్ ఎక్కుతోన్న సీన్ చూపించే సరికి నమ్మాల్సి వచ్చింది.
మరి సమంతకి ఈ వ్యాధి ఎలా సోకింది? ఎప్పుడు ఆరోగ్యంగా కనిపించే సమంత హెల్త్ కి సంబంధించి కొన్నివిషయాలేవైనా? దాచి పెట్టిందా? అన్న వార్త ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యకంలో మైయోసటీస్ గురించి నెట్టింట అన్వేషణ సాగుతోంది. సాధారణంగా జిమ్‌లో ఎక్కువగా వర్కౌట్‌లు..హెవీ వెయిటస్ లాంటివి అధికంగా ఎత్తిన వారికి మైయోసిటిస్ లక్షణాలు కనిపిస్తాయట.
అలాగే ఆల్కహాల్ అధిక వినియోగం లోనూ ఇలాంటి లక్షణాలుంటాయని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో లోపల ఎవైనా అంతర్గాత సమస్యలున్నా? మానసిక ఒత్తిడి లాంటి సమస్యలున్నా ఇలాంటివి బయటకు ఫోకస్ అవ్వడానికి అవకాశం ఉంటుందంటున్నారు. ఈ నేపథ్యంలో సమంతకు మైయోసిటిస్ సోకడానికి మూడు ప్రధాన కారణలు తెరపైకి వస్తున్నాయి.
సామ్ కూడా జిమ్ లో ఓవర్ గా శ్రమిస్తున్నంది. కఠినమైన వ్యాయామాలు నిరంతరం చేస్తుంది. సినిమాలతో సంబంధం లేకుండా డైలీ ఫిట్ నెస్ లో భాగంగా జిమ్ తప్పనిసరి. కొన్ని సంవత్సరాలుగా ఇదే విధానంలో ముందుకెళ్తుంది. సమంత ఓవర్ వెయిట్స్ ఎత్తిన సందర్భాలు చాలానే ఉన్నాయి. వాటి వీడియోల్సి సామ్ చాలా సార్లు అభిమానులతో పంచుకుంది.
అలాగే నాగ చైతన్యతో విడిపోయిన కారణంగా కొన్నాళ్ల పాటు మానసిక ఒత్తిడి ఎదుర్కోంది. విడాకుల కారణంగా తానెంత క్షోభకు గురవుతుందో? ఇన్ స్టా ద్వారా కొన్నిఫోటోల్ని షేర్ చేసింది. అదే సయంలో దేశంలోని ఆధ్యాత్మిక మందరిల్ని పర్యటించింది. అలాగే `యశోద` షూటింగ్ కోసం కొన్ని హై-ఆక్టేన్ ఫైట్ స్టంట్స్ చేసింది.
ఈ ప్రక్రియలో ఆమెకు గాయాలు అయ్యి కండరాలు ఎగసిపడి ఉండవచ్చని వైద్య విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే ఓ వెబ్ సిరీస్ కోసం వర్కౌట్లు తప్పని సరి కావడంతో తప్పలేదు. ఇలా అన్ని సమస్యలు సమంతని అనారోగ్యానికి గురి చేసినట్లు నెట్టింట ప్రచారం సాగుతోంది.