ఫోటో స్టొరీ: బికినీ పాప.. బ్యాకేమో బ్యాగు!
అదా శర్మ గురించి మన తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పనే లేదు. ఎందుకంటే 'హార్ట్ ఎటాక్'.. 'క్షణం'.. 'సుబ్రమణ్యం ఫర్ సేల్" లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన భామ ఆమె. అయితే ఈమధ్య తెలుగులో కాస్త స్లో అయింది. రీసెంట్ గా విడుదలైన రాజశేఖర్ చిత్రం 'కల్కి' తప్ప అదా మరే ఇతర టాలీవుడ్ సినిమాలోనూ నటించలేదు. బాలీవుడ్ లో మాత్రం బిజీగా ఉంది. ఈ సినిమాల సంగతేమో కానీ అదా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. రెగ్యులర్ గా ఫోటోలు పోస్ట్ చేస్తూ నెటిజన్లను మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది.
కొన్నిసార్లు అదా పోస్ట్ చేసే వాటిలో పిచ్చఫోటోలు కూడా ఉంటాయి.ఆడ్ కలర్స్ లో దుస్తులు.. జుట్టుకు నాలుగైదు రంగులు డై వేసుకోవడం లాంటి పనులు చేస్తూ నెటిజన్లకు షాకులు కూడా ఇస్తుంది. కికీ ఛాలెంజ్.. బాటిల్ క్యాప్ ఛాలెంజ్ లాంటివి ఏది మార్కెట్లోకి వచ్చినా లటుక్కున ఆ ఛాలెంజ్ పూర్తి చేసి చటుక్కున సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయడం అమ్మడికి అమూల్ వెన్నతో పెట్టిన విద్య. తాజాగా ఈ భామ హెల్త్ & న్యూట్రిషన్ మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోను తన ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో అదా ఒక బాడీ సూట్ ధరించింది.. నలుపు..పసుపు.. లేత నీలం రంగుల కాంబినేషన్ లో ఉన్న డ్రెస్ లో రన్నింగ్ రేస్ కు రన్నర్లు కూర్చునే తరహాలో కూర్చుంది.
అదో రకం హెయిర్ స్టైల్ తో... భుజానికి హ్యాండ్ బ్యాగ్ తో.. జపాన్ బొమ్మలా ఉంది. ఫేస్ లో ఎక్స్ ప్రెషన్ కూడా సూపర్ గా ఉంది. అయితే ఈ ఫోటోలో హైలైట్ ఆమె పిలక.. కాలికుండే షూ లేసులు కావు. జిప్పు ఓపెన్ చేసి మరీ ఎగ్జిబిషన్ కు పెట్టిన పరువాలు. అందులే నెటిజన్లు రెచ్చిపోయి మరీ కామెంట్లు పెట్టారు. "స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 3".. "షారూఖ్ సినిమాలో రాణి ముఖర్జీలా ఉన్నావు".. "కరణ్ జోహార్ స్కూల్ కు పోతున్నావా?" అంటూ క్యాప్షన్స్ ఇచ్చారు. ఇక సినిమాల విషయానికి వస్తే 'కమాండో 3'.. ' బైపాస్ రోడ్'.. 'మ్యాన్ టు మ్యాన్' అనే బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తోంది