జీవితాన్ని ఏదో బండి లాగేస్తున్నామంటే.. లాగేస్తున్నట్లుగా బతికేసే వాళ్లు చాలామంది ఉంటారు. కానీ.. ఇందుకు భిన్నంగా అనుక్షణం జీవితాన్ని జీవించాలన్నట్లుగా అస్వాదిస్తూ జీవించే వారు కొందరు ఉంటారు. అలాంటి కోవకే చెందుతాడు బాలీవుడ్స్టార్ హీరో అక్షయ్ కుమార్.
తాజాగా తన భార్యతో కలిసి సండే ప్లాన్ చేసిన వైనం ఆసక్తికరంగానే ఉండటం కాదు.. సినిమాటిక్ గా ఉందని చెప్పాలి. తమ ప్లాన్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వైనం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరో ముంబయి వీధుల్లో భార్యతో కలిసి సరదాగా ఆటోలో తిరగటం సాధ్యమేనా? అంటే నో అంటే నో అనేస్తారు.
కానీ.. వాళ్లిద్దరూ గడిచిన సండేలో ఎంతలా ఎంజాయ్ చేశారో చెప్పింది వింటే.. వావ్ అనకుండా ఉండలేం. గడిచిన సండేనే డిఫరెంట్ గా ప్లాన్ చేసినట్లుగా చెప్పారు. తాము ఎంజాయ్ చేసిన సండే ప్లాన్ గురించి అక్షయ్ సతీమణి ట్వింకిల్ ఖన్నా.. ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించారు.
ఉదయం నాలుగు గంటలకు నిద్ర లేని కాసేపు అర్టికల్స్ రాసుకున్నా. తర్వాత పెంపుడు కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్లి.. వచ్చేటప్పుడు ఆటోను రెంట్ కి తీసుకొచ్చాడు అక్షయ్. డ్రైవర్ సీట్లో అక్షయ్ కూర్చుంటే..ప్యాసింజర్ గా మారిపోయారు ట్వింకిల్. అలా ముంబయి వీధుల్లో షికారు చేసిన వారు.. తిరిగి ఇంటికి వచ్చేశారు. కాకుంటే.. ఇదంతా ఉదయం తొమ్మిది గంటల లోపే పూర్తి చేసినట్లుగా చెప్పారు. నిజంగానే ఐడియా అదిరింది కదూ?