ఇటీవలే ఫిలింఫేర్ సౌత్ -2015 అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో మెగా హీరో అల్లు అర్జున్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. ఫిలింఫేర్ ఉత్తమ నటుడిగా బన్ని పురస్కారం అందుకున్నాడు. రేసుగుర్రం చిత్రంలో నటనకు గానూ ఈ అవార్డు అతడిని వరించింది. అయితే ఈ అవార్డు బన్నీకే ఎందుకివ్వాలి? అని అడిగితే దానికి సిసలైన సమాధానం రెడీగా ఉంది.
బన్నీలోని ఎనర్జీకి ఫిలింఫేర్ ఇవ్వాలి. టాలీవుడ్‌లో ఎందరు హీరోలు ఉన్నా బన్నీ ఎనర్జీ లెవల్స్‌ని టచ్ చేయలేరెవరూ. అతడికి మాత్రమే కొన్ని ఎక్స్‌ప్రెషన్స్ ఎక్స్‌క్లూజివ్. యారొగెన్సీ లుక్స్ అతడికి మాత్రమే ప్రత్యేకం. ఆ క్వాలిటీస్ అన్నిటినీ రేసుగుర్రం క్యారెక్టర్‌కి ఆపాదించాడు సురేందర్‌రెడ్డి. సరికొత్త ఎనర్జిటిక్ బన్నీని ఈ సినిమాలో చూపించాడు. అందుకే పోటీ బరిలో ఉన్న మిగతా హీరోలెవరికీ దక్కనిది బన్నీకి మాత్రమే దక్కింది. రేసుగుర్రం టైటిల్‌కి తగ్గ ఫిజిక్ బన్నీకే ఉంది. ఆ స్పీడ్, ఆ స్టయిల్ తనకి మాత్రమే ఉంది. అందుకే అవార్డుల కమిటీ అతడిని ఉత్తమ నటుడిగా ఎంపిక చేసింది.
'స్టయిలిష్ స్టార్' బిరుదును సార్ధకం చేసుకోవడానికి ఫిలింఫేర్ వేడుకలకు ఎలాంటి లుక్‌లో వెళ్లాడో తెలుసా? అదిగో నల్లరంగు చొక్కా, ఫ్యాంటు, దానిపై బులుగు జిలుగు షూటు వేసి కాంబినేషన్ అదరగొట్టేశాడు. అంతే స్టయిలిష్‌గా నడిచొచ్చి వేదికపై ఫిలింఫేర్ అవార్డు అందుకున్నాడు. అందుకే ఈ అవార్డు అతడికి మాత్రమే సొంతం అయ్యింది. అంతేకాదండోయ్ .. ఈ లుక్ బోయపాటి సినిమాకి సంబంధించినదా? అన్న సందేహాన్ని రెయిజ్ చేశాడు బన్నీ. ఒకటే ఇన్సిడెంట్.. బోలెడు సందేహాలన్నమాట!