పెద్దగా అంచనాలు లేకుండా కన్నడ చిత్ర పరిశ్రమంలో విడుదలైన కాంతార సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ సినిమా ఈ రేంజ్ లో సక్సెస్ అవుతుంది అని ఎవరు ఊహించలేదు. ఇక ముందుగానే ఈ సినిమా కంటెంట్ ను పసిగట్టి రంగంలోకి దిగిన డిస్ట్రిబ్యూటర్స్ అయితే జాక్ పాట్ కొట్టేశారు అని చెప్పవచ్చు. అనుకున్న దానికంటే కాంతార సినిమా వారికి మూడింతల లాభాలను అందిస్తోంది.
ఎక్కడ కూడా కాంతార సినిమాకు నష్టాలు అయితే వచ్చిన పరిస్థితులు కనిపించడం లేదు. విడుదలైన అన్ని ఏరియాలలో అన్ని భాషల్లో కూడా ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది అని ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ముఖ్యంగా తెలుగులో అయితే గీతా ఆర్ట్స్ కు పెద్ద జాక్ పాట్ అని చెప్పాలి. పెట్టిన పెట్టుబడికి ఈ సినిమా మూడింతల లాభాలను అందించింది. దానికి తోడు తెలుగులోనే చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్స్ కూడా చేశారు.
అయితే నటుడు దర్శకుడు రిషబ్ టాలెంట్ ను పసిగట్టిన మల్లు అరవింద్ అతనికి గీత ఆర్ట్స్ లోనే ఒక మంచి అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదివరకే ప్రెస్ మీట్ లో అయితే అతనితో సినిమా చేయాలని అనుకుంటున్నట్లు అల్లు అరవింద్ తెలియజేశారు. అయితే రిషబ్ ఇదే మంచి అవకాశం గా తెలుగులో అగ్ర హీరోలతో సినిమా చేయాలి అని ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇక అతను కూడా నటుడే కాబట్టి స్వీయ దర్శకత్వంలో సినిమా చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే చేస్తే మాత్రం పెద్ద భారీ బడ్జెట్ సినిమాలే చేయాలనే ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. కేవలం 18 కోట్లతో ఒక 100 కోట్ల సినిమా తరహాలో కాంతార సినిమాను ప్రజెంట్ చేసిన రిషబ్ శెట్టి గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద సంస్థతో బిగ్ బడ్జెట్ సినిమా చేయగలిగితే మాత్రం ఇంకా మంచి క్వాలిటీ ఉన్న సినిమా తెరపైకి వస్తాడు అని చెప్పవచ్చు.
అయితే మరోవైపు కాంతార సినిమాను నిర్మించిన హోంబల్ ఫిలిమ్స్ కూడా అతనిని వదిలేలా కనిపించడం లేదు. మరి ప్రశాంత్ నీల్ తరహా లోనే అతను మళ్లీ తెలుగు హీరోలతో చేస్తాడా లేదంటే కన్నడ చిత్ర పరిశ్రమలోనే నిలదొక్కుకుంటాడా అనేది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.