మతి పోగొట్టే అందాల ఎల్లోరా శిల్పం

Update: 2022-02-02 01:30 GMT
2019 లో స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్ 2 తో ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ అనన్య పాండే. బాలీవుడ్‌ ప్రముఖ స్టార్‌ చుంకీ పాండే నట వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన అనన్య పాండే కెరీర్‌ ఆరంభంలోనే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి సినిమాతోనే బాలీవుడ్‌ లో తనదైన ముద్రను వేయడంతో పాటు స్టార్స్ దృష్టిని ఆకర్షించింది.

 బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వస్తున్నాయని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా కరోనా వల్ల ఈ అమ్మడి కెరీర్‌ నాలుగు సినిమాల వద్దే ఆగింది. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు విడుదల అయిన తర్వాత మాత్రమే కొత్త సినిమాలకు కమిట్‌ అవ్వాలనే ఉద్దేశ్యంతో కొత్త సినిమాలేవి ఈ అమ్మడు చేయడం లేదు. ప్రస్తుతం ఈమె చేస్తున్న లైగర్ సినిమా ఆగస్టులో విడుదలకు సిద్దం అవుతుంది. ఆ సినిమా లో ఈ అమ్మడి అందాల ఆరబోతకు అభిమానులు ఫిదా అవ్వాల్సిందే అంటున్నారు.

హీరోయిన్ గా చేసిన సినిమాలు కొన్నే అయినా కూడా ఈఅమ్మడు సోషల్‌ మీడియా ద్వారా స్టార్‌ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది. నెట్టింట ఈ అమ్మడి అందాల ఆరబోత రెగ్యులర్ గా వైరల్‌ అవుతూనే ఉన్నాయి. స్కిన్‌ షో విషయంలో ఏమాత్రం మొహమాటం లేదు అన్నట్లుగా హాట్ ఫొటోలను షేర్ చేస్తూ వస్తుంది.

 తాజాగా ఈ అమ్మడు ఎల్లోర శిల్పం ను తలపించే ఫొటోలను షేర్ చేసింది. థైస్ బ్యూటీతో పాటు క్లీ వేజ్ షో ను చేస్తూ.. ఎక్స్ పోజింగ్ కు మరో లెవల్‌ అన్నట్లుగా ఈ అమ్మడు ఈ పొటోలను షేర్‌ చేసి ప్రతి ఒక్కరికి కూడా షాక్‌ ఇచ్చింది. ఈ స్థాయి ఎక్స్‌ పోజింగ్‌ చేస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.. ప్రతి ఒక్కరి మతులు పోవాల్సిందే అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

ఇండస్ట్రీలో వారసత్వం తో అడుగు పెట్టిన ఈ అమ్మడు సొంత ప్రతిభతోనే గుర్తింపు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అనూహ్యంగా ఈఅమ్మడికి దక్కిన లైగర్‌ ఛాన్స్ ఈమె కెరీర్‌ ను మార్చేయ బోతుంది. పూరి జగన్నాద్‌ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా కరణ్‌ జోహార్ మరియు ఛార్మిలు కలిసి పూరితో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రియల్‌ హీరో మైక్ టైసన్ ఈ సినిమాలో నటించడం వల్ల లైగర్ సినిమా పై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్‌ సినీ అభిమానుల దృష్టి ఉంది. లైగర్‌ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తి అవ్వాల్సి ఉన్నా కరోనా వల్ల వాయిదా పడుతూ వచ్చింది.

 ఎట్టకేలకు చివరి షెడ్యూల్‌ ను మొదలు పెట్టాలనుకున్న సమయంకు కరోనా థర్డ్‌ వేవ్‌ మొదలు అయ్యి మళ్లీ వాయిదా వేశారు. ఈనెల చివర్లో లేదా వచ్చే నెలలో లైగర్‌ సినిమా షూటింగ్ ను పునః ప్రారంభించే అవకాశం ఉంది. లైగర్‌ మాత్రమే కాకుండా ప్రస్తుతం ఈ అమ్మడు మరో బాలీవుడ్‌ సినిమాలో కూడా నటిస్తుంది.
Tags:    

Similar News