మామకు మసాజ్ చేస్తున్న రంగమ్మత్త!
బుల్లితెరపై హాట్ యాంకరింగ్ తో ప్రేక్షకులను క్లీన్ బౌల్డ్ చేసిన హాట్ లేడీ అనసూయ భరద్వాజ్ ఇప్పుడు వెండితెరపై కూడా తన సత్తా చాటుతోంది. గత సంవత్సరం రిలీజ్ అయిన 'రంగస్థలం' అనసూయకు ఎంత పేరు తీసుకొచ్చిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించడం కాకుండా జీవించడంతో స్టార్ హీరోల తాజా సినిమాల్లో ఆఫర్లు దక్కాయని అంటున్నారు. ఇదిలా ఉంటే అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందనే సంగతి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సినీ ప్రియులకు తెలిసిందే.
తాజాగా అనసూయ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక బ్యూటిఫుల్ పిక్ పోస్ట్ చేసింది. బ్యూటిఫుల్ అనగానే ఆమె బ్యూటిఫుల్ గా రెడీ అయ్యి తీసుకున్న ఫోటో కాదు. ఇంట్లో ఎంతో సహజంగా ఉన్నప్పుడు తీసిన ఫోటో. తన భర్తకు మెడపై మసాజ్ చేస్తుండగా అనసూయ కుమారుడు అయాన్ష్ తీసిన ఫోటో. భర్తగారేమో ఫ్లోర్ పై హాయిగా కూర్చుని ఉండగా అనసూయ చైర్ పై కూర్చొని ప్రేమగా పతిసేవ చేసుకుంటోంది. ఈ అందమైన క్షణాన్ని కొడుకు బంధించడంతో అది ఫోటోగా మారి మనముందుకు వచ్చింది. ఈ ఫోటోలో అందరి దృష్టిని ఆకర్షించే అంశం అనసూయగారి కాళ్ళ అందాలు. అవి ఎవరి దృష్టిని తప్పించుకొని పోలేవు కదా!
ఈ ఫోటోకు అనసూయ ఇచ్చిన క్యాప్షన్ "ప్రతి పిక్చర్ ఒక కథ చెప్తుంది అంటారు. ఈ ఫోటోను మా అబ్బాయి అయాన్ష్ ఈరోజు మధ్యాహ్నం క్లిక్ మనిపించాడు. దేవుడు నాకెంత మంచి ఫ్యామిలీని ఇచ్చాడో ఈ ఫోటో చెప్తుంది. నేను ఎంత అదృష్టవంతురాలినో.. జీవితంలో సింపుల్ విషయాలే బ్యూటిఫుల్ అని నేర్పించే నా ఫ్యామిలీ.. ఒదిగి ఉండడం ఎలాగో ఎప్పుడూ నేర్పించే నాకుటుంబమే నా బలం. అన్నిటికంటే ముఖ్యమైనది 'మనం'. మనవారితో ఉండడం. ఈ సందర్భంగా ఆ దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను."
అనసూయ కెరీర్ విషయంలో ఫ్యామిలీ ఎంత మద్దతు ఇస్తుందో అందరికీ తెలిసిందే. వివాహమై ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ తన ప్రొఫెషన్ విషయంలో సపోర్ట్ గా నిలుస్తారు. అందుకే హాట్ లేడీ ఇమేజ్ తో కొనసాగగలుగుతోంది అనసూయ.