అన‌సూయ టాటూ అక్క‌డ వేయించుకుంది

Update: 2016-02-21 22:30 GMT
హీరో హీరోయిన్లు టాటూలు వేయించుకోవ‌డం కొత్త విష‌యం కాదు. ఐతే ఆ టాటూ ఎక్క‌డ వేయించుకున్నార‌న్న‌దే ముఖ్యం. అందులోనూ హీరోయిన్లు వేయించుకునే టాటూల విష‌యంలో జ‌నాల‌కు చాలా ఆస‌క్తి ఉంటుంది. ఈ విష‌యంలో చ‌ర్చ‌కు తెర‌తీసింది చెన్నై చిన్న త్రిష‌నే. ద‌శాబ్దం కింద‌ట ఇంకా టాటూల క‌ల్చ‌ర్ ఊపందుకోని టైంలో త‌న ఎద భాగంలో ఆమె టాటూ వేయించుకోవ‌డం సంచ‌ల‌న‌మైంది.త్రిష ఏమాత్రం క్లీవేజ్ షో చేసినా ఆ టాటూ క‌నిపించి కుర్రాళ్ల‌కు గిలిగింత‌లు పెట్టేది. ఆ త‌ర్వాత మ‌రికొంద‌రు త్రిష బాట‌లో టాటూల‌తో క‌వ్వించారు. సీనియ‌ర్ ఆర్టిస్టు  రోజా సైతం ఆ ప్లేస్ లోనే టాటూ వేయించుకుని షాకిచ్చింది.

తాజాగా హాట్ యాంక‌ర్ అన‌సూయ భ‌ర‌ద్వాజ్ సైతం త్రిష బాట‌లో న‌డిచింది. ఆమె కూడా ఎద భాగంలో ప‌చ్చ‌బొట్టు వేయించుకుంది. నిన్న క్ష‌ణం మూవీ ప్రెస్ మీట్ కు ఈ టాటూతో వ‌చ్చి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది అన‌సూయ‌.త్రిష అంటే టాప్ హీరోయిన్‌. కానీ అన‌సూయ బుల్లితెర యాంక‌ర్‌. ఇప్పుడే సినిమాల వైపు చూస్తోంది. పైగా ఆమెకు పెళ్లి కూడా అయింది. అయినా ఇలాంటి టాటూ వేసుకోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మే. ఆమె నిక్కి అనే పేరుతో టాటూ వేయించుకున్న‌ట్లుగా చెబుతున్నారు. అది ఆమె భ‌ర్త ముద్దు పేర‌ని కూడా అనుకుంటున్నారు. అదే వాస్త‌వ‌మైన‌ప్ప‌టికీ అన‌సూయ ఆ ప్లేస్ లో టాటూ వేయించుకోవ‌డం మాత్రం షాకింగే.
Tags:    

Similar News