సినిమాల్లో బాల నటిగా ఎంట్రీ ఇచ్చి తర్వాత హీరోయిన్గా మారిన నటీమణులు ఎందరో ఉన్నారు. మీనా, కీర్తి సురేష్ సహా ఎందరో నటీమణులు ఈ విధంగానే చిన్ననాటి నుంచే సినిమాలతో అనుబంధాన్ని పెనవేసుకుపోయారు. ఇప్పుడు వారి బాటలో అణికా సురేంద్రన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
మలయాళంలో తమిళంలో కొన్ని సినిమాలలో బాలనటిగా నటించిన ఆమె కొద్ది కాలంలోనే హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో బుట్ట బొమ్మ అనే సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆ సినిమా ప్రేక్షకలోకాన్ని పెద్దగా మెప్పించలేకపోయింది. కప్పేలా సినిమాకి తెలుగు రీమేక్ గా రూపొందించిన బుట్ట బొమ్మ సినిమా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోయింది.
అయితే ఆ సినిమాలో చాలా పద్ధతి అయిన పాత్రలో కనిపించిన ఆమె మలయాళ ఓ మై డార్లింగ్ సినిమా విషయంలో మాత్రం రెచ్చిపోయింది. మలయాళంలో ఆమె హీరోయిన్ గా ఓ మై డార్లింగ్ అనే సినిమా రూపొందింది. ఆ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఆమె కాస్త గ్లామరస్ గానే తయారయింది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే అనికా సురేంద్రన్ మొదటి సినిమాకే ఇలా రెచ్చిపోయి ముద్దులు పెడుతుంది ఏంటా అనే చర్చ జరిగింది. ఇప్పుడు కూడా మరోసారి చర్చకు తావిచ్చే విధంగా ఆమె ప్రమోషన్స్ కి సైతం హాట్ అవుట్ ఫిట్లో కనిపిస్తోంది.
తాజాగా ఆమె ధరించిన డ్రెస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రెడ్ కలర్ ఫ్లోరల్ ఫుల్ స్లీవ్ డ్రెస్లో ఆమె ఒకపక్క తొడ అందాలు కనిపించే విధంగా తయారయింది. బ్లాక్ షూస్ ధరించిన ఆమె హాట్ అవుట్ ఫిట్ అంటే ఇలాగా ఉంటుంది అని అర్థం వచ్చేలా ఫోటోలకు ఫోజులిచ్చింది.
ఇక బుట్ట బొమ్మ సినిమాలో ఆమె నటన చూసి తెలుగులో మీకు వరుస అవకాశాలు వస్తాయని అనుకుంటున్నారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి అవకాశం ఆమె తలుపు తట్టలేదు చూడాలి. ఈ భామ ఈ ఓ మై డార్లింగ్ సినిమాతో అయినా హిట్ అందుకుని అవకాశాలు దక్కించుకుంటుందేమో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.