ఫోటో స్టోరి: వావ్ మజ్జూ పిల్ల భలే

Update: 2016-10-11 17:23 GMT
మామూలుగా చాలామంది హీరోయిన్లు డెబ్యూ సినిమాతో మనస్సు దోచుకుంటుంటారు. అప్పట్లో ఆర్తి అగర్వాల్.. మొన్నామధ్యన సమంత.. ఇప్పుడేమో 'మజ్నూ' సినిమాతో పరిచయమైన అనూ ఎమ్మానుయేల్. వీరందరూ తొలిసినిమాతో ప్రేక్షకులమదిపై చెరగని ముద్రను వేశారు.

అయితే 'మజ్నూ' సినిమాలో ఏమాత్రం గ్లామర్ టచ్ అనేదే ఇవ్వకుండా కుర్రాళ్ళ మనస్సులను దోచుకుంది అను. కాకపోతే అమ్మడు అప్పట్లో ఆడియో రిలీజ్ ఫంక్షన్లో నాభి అందాలను ఓపెన్ గా ఆరేస్తూ బాగానే ఆకట్టేసుకుంది. తనలో కూడా ఒక హాట్ యాంగిల్ ఉందని చూపించేసింది. ఇప్పుడు ప్రేక్షకులకు దసరా విషెస్ చెబుతూ అమ్మడు ఒక ఫోటో రిలీజ్ చేసింది. గతంలో అమెరికాలో యాక్టింగ్ లో శిక్షణ పొందుతున్న సమయంలో ఈ షూట్ చేశారట. చూస్తున్నారుగా ఎంత హాటుగా ఉందో.

నాభి క్రిందకు కట్టబడిన పొడవాటి స్కర్టు.. ఒక ట్యాంక్ టాప్ సాక్షిగా వయ్యారాలు వలకపోస్తున్న ఆమె ఒంపుసొంపులు.. అలాగే చెరగని నవ్వు.. ఆ ముక్కున ఉన్న మెరిసే ముక్కుపుడక.. అన్నీ కలిపితే సెక్సీ హాట్ ఫోజు. భలే మత్తెక్కిస్తున్నావ్ పిల్లా!!
Tags:    

Similar News