బాంజో.. ఇదో సంగీత వాయిద్యం. అయితే ఈ ఇనుస్ర్టుమెంట్ వాయించుకునే కళాకారుడిగా ఇప్పుడు ఒక సినిమాలో మెరుస్తున్నాడు హీరో రితేష్ దేశ్ముఖ్. ఇక ఇదే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది నర్గీస్ ఫక్రీ. కాని వీరిద్దరినీ చూస్తే ఏదో కామెడీగా ఉంది. అంతేకాదు.. షాక్కొట్టినట్లు అనిపిస్తుంది కూడా. ఎందుకూ అంటారా? పదండి అదేంటో చెప్తాం మరి.
నిజానికి ఇప్పటివరకు కామెడీ హీరో క్యారెక్టర్లు మాత్రమే చేసిన రితేష్.. ఒక్క ఏక్ విలన్ సినిమాలోనే విలన్ గా నటించాడు. అయితే ఆ సినిమాలో కూడా మనోడు లుక్ వైజ్ ఎటువంటి ప్రయోగాలూ చేయలేదు. ఎప్పుడూ అదే హెయిర్ స్టయిల్.. అదే బాడీ లాంగ్వేజ్. కాని ఇప్పుడు ''బాంజో'' సినిమా కోసం ఏకంగా హెయిర్ పొడుగ్గా పెంచినట్లు కనిపిస్తున్నాడు. నిజంగా పెంచలేదులే.. విగ్ వాడాడు. కాకపోతే ''రాక్ స్టార్'' సినిమాలో రణబీర్ కపూర్ లుక్ ను ఇమిటేట్ చేసినట్లుందీ యవ్వారం. అందుకే కాస్త కామెడీగా ఉందేమో అనిపిస్తోంది.
ఇకపోతే నర్గీస్ ఫక్రీ అంటేనే.. బికినీలకు కేరాఫ్ అడ్రస్. అమ్మడి లుక్స్ అండ్ యాక్ట్స్.. సెక్స్ బాంబులకే పెద్ద అణు బాంబు అన్నట్లుంటాయి. ఈమె ఇప్పుడు ట్రెడిషనల్ మహారాష్ట్ర చీర కట్టులో అచ్చమైన స్వచ్ఛమైన మరాఠిలా మెరవాలని ప్రయత్నించింది. అందులో కూడా మళ్ళీ సెక్స్ అపీల్ మిస్ అవ్వకుండా ఏవో మసాలా ప్రయత్నాలు చేసింది. ఈమెను చూసినా కూడా ఫక్కున నవ్వేస్తారు. కాకపోతే ఈ సినిమా ట్రైలర్ లో కంటెంట్మాత్రం బాగానే ఉందిలే.
టీజర్ కోసం క్లిక్ చేయండి