బిగ్ బాస్ సీజన్ 6 మొదటి నుంచి ఆడియన్స్ అంచనాలకు మించి అన్నట్టు ఉంది. సీజన్ అసలే చాలా డల్ గా ఉంది అనుకుంటుంటే ఆడియన్స్ ఓటింగ్ వల్ల చేస్తున్నారో లేక బిగ్ బాస్ టీం చేస్తున్నారో కానీ స్ట్రాంగ్ అనుకున్న వారిని హౌస్ నుంచి ఎలిమినేట్ చేస్తున్నారు. బిగ్ బాస్ రివ్యూయర్స్ బల్లగుద్ది మరీ చెబుతున్నా.. అన్ అఫీషియల్ ఓటింగ్స్ పక్కాగా చూపిస్తున్నా సరే స్ట్రాంగ్ అనుకున్న హౌస్ మెట్స్ ని ఎలిమినేట్ చేస్తూ బిగ్ బాస్ షాక్ ఇస్తున్నారు.
13వ వారంలో కూడా బిగ్ బాస్ ఇలాంటి నిర్ణయాన్నే తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న ఎనిమిది మంది హౌస్ మెట్స్ లో సూపర్ స్ట్రాంగ్ అనుకున్న ఒక హౌస్ మెట్ ని ఈ వారం ఎలిమినేట్ చేసినట్టు తెలుస్తుంది. ఇంతకీ ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అంటే ఇనయా సుల్తానా అని లీక్ అయ్యింది. హౌస్ లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టంట్ టాప్ 3 లో పక్కా అనుకున్న ఇనయా ఎలిమినేట్ అవడం బిగ్ బాస్ ఆడియన్స్ అందరికి షాక్ ఇచ్చింది.
ఈ సీజన్ లో బిగ్ బాస్ ఇలాంటి షాక్ ఇవ్వడం ఇది 3వ సారి అని చెప్పొచ్చు. సూర్య విషయంలో కూడా ఇలానే జరిగింది. అతను స్ట్రాంగ్ అనుకుంటే త్వరగానే ఎలిమినేట్ అయ్యాడు. ఇక గీతు కూడా అలానే సూపర్ స్ట్రాంగ్ గర్ల్ టాప్ 5 పక్కా అనుకుంటే ఆమె ఎలిమినేషన్ కూడా షాక్ ఇచ్చింది.
ఇక ఇప్పుడు ఇనయా ఎలిమినేషన్ కూడా దాదాపు అలాంటి షాకే ఇచ్చింది. ఇనయా టాప్ 5 లో కాదు టాప్ 3లో ఉంటుందని అనుకోగా ఇలా లీస్ట్ ఓటింగ్ తో ఎలిమినేట్ అవుతుందని ఊహించలేదు. మొదటి వారం నుంచి తన ఆట తీరు.. మాట తీరుతో అలరిస్తూ వచ్చిన ఇనయా ఫైనల్ వీక్ వరకు ఉంటుందని గట్టిగా ఫిక్స్ అయ్యారు ఆడియన్స్. అయితే ఒకవేళ ఇనయా ఎలాగైనా సేవ్ అవుతుంది అనుకుని ఆమె ఓట్లని కూడా వేరే వారికి వేశారేమో కానీ ఇనయా ఎలిమినేషన్ మాత్రం పూర్తిగా అన్ ఫెయిర్ అని ఆడియన్స్ అంటున్నారు.
బిగ్ బాస్ సీజన్ 6 లో నిన్నటివరకు టాప్ 5 లెక్కలు వేరేలా ఉండగా ఇనయా ఎలిమినేషన్ తో మళ్లీ టాప్ 5 లో అసలు ఎవరు ఉంటారు.. ఎవరు బయటకు వస్తారు అన్నది సస్పెన్స్ గా మారింది. ఓటింగ్ ప్రకారమే అయితే ఇనయా కంపల్సరీగా ఉండాల్సింది. బిగ్ బాస్ నిజంగానే ఓటింగ్ ప్రకారమే ఎలిమినేషన్ చేస్తున్నాడా లేక తనకు ఇష్టం వచ్చినట్టుగా ఎలిమినేట్ చేస్తున్నాడా అంటూ ఆడియన్స్ ఫైర్ అవుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.