బాలీవుడ్ లో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక్క రోజు వ్యవధిలోనే ఇద్దరు దిగ్గజ నటులు ఈ లోకాన్ని వీడటం.. బాలీవుడ్ నే కాకుండా యావత్ భారత చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. నిన్న విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్.. నేడు లెజెండరీ యాక్టర్ రిషీకపూర్ కన్ను మూయడంతో సినీ పరిశ్రమ కంటతడి పెడుతోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో వారి కడచూపు కూడా చూసుకో లేకపోతున్నామని ఆప్తులు, సినీ ప్రముఖులు, అభిమానులు ఆవేదన చెందుతున్నారు. ఆయన మరణం తో తీవ్ర దిగ్రాంతికి లోనైన సినీ ప్రముఖులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకొన్నారు. తమ అభిమాన నటులకు నివాళులర్పిస్తున్నారు. ఈ వార్తలు నమ్మ లేకుండా ఉన్నాయని.. వీరి మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని సోషల్ మీడియా ద్వారా పేర్కొంటున్నారు.
''రిషి జీ లేరనే వార్త ఒక్కసారి నన్ను కుదిపేసింది. నాకు అత్యంత స్నేహితుడు. గొప్ప నటుడు. లవర్ బాయ్ ఇమేజ్‌తో లక్షలాది మంది హృదయాలను దోచుకొన్న హీరో. గొప్ప లెగసీ ఉన్న నటుడు. ఆయన లేని లోటు ఎవరూ పూడ్చలేనిది. ఆయనకు నా కన్నీటి వీడ్కోలు" - చిరంజీవి
''రిషీ కపూర్ మరణం నన్ను కలిచివేసింది. ఆర్‌ఐపీ.. మై డియరెస్ట్ ప్రెండ్'' - రజినీకాంత్
''రిషీ కపూర్ చనిపోయారు. ఆయన మరణం నన్ను కుంగిపోయేలా చేసింది'' - అమితాబ్ బచ్చన్
''రిషీ కపూర్ సార్ గురించి విన్న వార్త హృదయ విదారకం. సినిమా పరిశ్రమకి మరో కోలుకోలేని నష్టం... ఆయన ప్రతిభావంతుడైన నటుడు నిజమైన లెజెండ్. రణబీర్ మరియు అతని కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియాజేస్తున్నాడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి'' - మహేష్ బాబు
''రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్ లాంటి ఇద్దరు నట దిగ్గజాలు మనకు దూరమవడం చాలా బాధాకరం. భారతీయ సినిమాకు ఇది తీరని లోటు. వారి చిత్రాల ద్వారా ఎప్పటికీ గుర్తుంటారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మలకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను'' - నందమూరి బాలకృష్ణ
''మీరు లేకపోవడం మా కుటుంబానికి పెద్ద నష్టమే అవుతుంది సార్. ఇలాంటి కఠిన సమయాల్లో కపూర్ కుటుంబానికి.. స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి'' - వెంకటేష్
"నిజంగా హార్ట్ బ్రేక్ అయ్యింది.. నిన్న అద్భుతమైన టాలెంటెడ్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ గారిని కోల్పోయాము. ఇక ఇప్పుడు మరో లెజెండరీ యాక్టర్ రిషి కపూర్ సాబ్ కూడా మన నుంచి దూరమయ్యారు. సినిమా ఇండస్ట్రీకి ఇది దారుణమైన దెబ్బ.. మంచి నటులను కోల్పోయాము" - ఎన్టీఆర్
''ప్రముఖ నటుడు రిషి కపూర్ ఇక లేరు అనే వార్తతో గుండె ముక్కలైంది. భారతీయ సినిమాకు విశేష సేవలందించిన నట దిగ్గజ తార నేలరాలింది. కపూర్ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను'' - రామ్ చరణ్
''రిషీ కపూర్ మరణం తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది'' - రాధిక శరత్ కుమార్
''పరిస్థితులు చూస్తుంటే మనం పీడకల మధ్యలో ఉన్నట్టు ఉంది. ఇప్పుడే రిషీకపూర్ లేరనే హృదయాన్ని కలిచివేసే వార్త విన్నాను. ఆయన ఒక లెజెండ్, గొప్ప సహచర నటుడు, మా కుటుంబానికి మంచి స్నేహితుడు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి'' - అక్షయ్ కుమార్
''ఒకదాని తర్వాత మరో విషాదం.రిషీకపూర్ జీ మరణం తీవ్రంగా కలిచివేసింది. రాజు చాచా(2000)తో మా ఇద్దరి ప్రయాణం బంధం మొదలైంది.. అప్పటి నుంచి అది కొనసాగుతూనే ఉంది. నీతూజీ - రణ్‌బీర్ - రిధిమాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను'' - అజయ్ దేవగన్
''ఓ మై గాడ్.. ఇది జరిగి ఉండాల్సి కాదు. రిషీ కపూర్ సార్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. 24 గంటల్లో ఇద్దరు దిగ్గజాలను కోల్పోవడం ఎలా ఉంటుంది?.. ఇది తీరని నష్టం'' - కాజల్ అగర్వాల్
''నేను ఈ వార్తను నమ్మలేకపోతున్నాను. ఈ వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. జరుగుతుంది చూస్తుంటే భయమేస్తోంది. ఇంతా త్వరగా మరో లెజెండ్ మనను విడిచిపోయారు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను'' - పూజా హెగ్డే
''ఆయన మరణం ఇండియన్ సినిమాకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని వారి కుటుంబాన్ని మనోధైర్యం ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను'' - పవన్ కళ్యాణ్
''రిషి కపూర్ ఇకలేరనే వార్తతో నోట మాటలు రావడం లేదు. రిషి మరణంతో సినీ పరిశ్రమ గొప్ప నటుడిని కోల్పోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి'' - జాగర్లమూడి క్రిష్
''ఇది చాలా విషాదం నింపింది. 24 గంట్లోనే ఇద్దరు దిగ్గజాలను కోల్పోవడం షాక్ కు గురిచేసింది. సినీ పరిశ్రమకు ఇది తీరని లోటు. వారి సినిమాల ద్వారా వారు జీవించే ఉంటారు''- నందమూరి కల్యాణ్‌రామ్
''మరోకమైన అందమైన రెక్క రాలిపోయింది. RIP లెజెండ్ రిషీకపూర్'' - సుధీర్ బాబు
''నిజంగా నమ్మ లేకుండా ఉంది. నిన్న ఇర్ఫాన్ ఖాన్.. నేడు రిషీకపూర్ జీ. రిషి కపూర్ మరణవార్తను అంగీకరించడానికి మనసుకు కష్టంగా ఉంది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను'' - విరాట్ కోహ్లి