సూపర్ స్టార్ మహేష్ ఇప్పుడు మరుగుదాస్ డైరక్షన్లో వస్తున్న స్పైడర్ ను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఆ తరువాత కొరటాల శివ డైరక్షన్లో 'భరత్ అను నేను' అనే సినిమాలో నటించనున్నాడు. అయితే ఈ సినిమాలో కియారా అద్వాని అనే బాలీవుడ్ బ్యూటిని హీరోయిన్ గా పరిచయం చేస్తున్నట్లు న్యూస్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ విషయం గురించే పెద్ద డిస్కషన్లు జరుగుతున్నాయి.
ఒక్క 'మురారి' సినిమాతో డెబ్యూ చేసిన బాలీవుడ్ బ్యూటి సోనాలి బింద్రే తప్పిస్తే.. బాలీవుడ్ నుండి చాలా హైప్ ఇచ్చి ఒక భామను దించినప్పుడల్లా మహేష్ బాబుకు ఫ్లాపులే ఎదురయ్యాయ్. వంశీ సినిమాలో నమ్రత శిరోద్కర్.. టక్కరి దొంగలో బిపాసా బసు.. లీసా రే.. అతిథిలో అమ్రితా రావు.. ఇలా కొందరు బ్యూటిఫుల్ బాలీవుడ్ భామలు మహేష్ సరసన నటిస్తూ తెలుగులోకి అడుగుపెట్టారు. అయితే వారు చేసిన సినిమాలన్నీ కూడా ఫ్లాపే అయ్యాయ్. దానితో ఈ మధ్యన వరుసగా స్టార్ అండ్ పాపులర్ సౌత్ హీరోయిన్లనే మహేష్ తీసుకున్నాడు. మధ్యలో 1-నేనొక్కడినే సినిమాకు ముంబయ్ మోడల్ కృతి సనోన్ ను తీసుకుంటే.. అది కూడా డిజాష్టరే అయ్యింది. అందుకే ఇప్పుడు అభిమానుల మదిలో ఆందోళన కలుగుతోంది. అలాంటి బాలీవుడ్ బ్యూటీలతో జాగ్రత్త మహేష్ అంటున్నారు జనాలు.
నిజానికి హిట్ అండ్ ఫ్లాప్ అనేది హీరోయిన్ల చేతిలో ఉండదు. ఆయా దర్శకులు సినిమాను భిన్నంగా తీయడం.. రిలీజును సరైన టైములో ప్లాన్ చేయకపోవడం.. అలాగే నిర్మాతలు కావల్సినట్లుగా ప్రమోట్ చేయకపోవడం.. హీరో ఇమేజ్ కు సంబంధం లేకుండా కథ ఉండటం.. ఇవన్నీ ఫ్లాపులకు కారణాలు అవుతాయి. సో.. హీరోయిన్ ఎవరైనా ఓకె.. ఏమంటారు?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/