ఒక్కోరకం బట్టల్లో హీరోయిన్లు ఒక్కోలా కనిపిస్తారు. పాలిష్టర్ బట్టల్లో మెరిసిపోతే.. క్రేప్ అండ్ షిఫాన్ బట్టల్లో వారి ఒంపుసొంపుల నైపుణ్యం తెలిసిపోతుంది. సిల్కులో నోరూరిస్తే.. కాటన్ లో క్లాసులగా ఉంటారు. అయితే పట్టు బట్టల వరకు వచ్చేసరికి అందరూ నిండుగా రెడీ అయిపోయి ట్రెడిషనల్ గా దర్శనమిస్తారు. కాని పట్టులో కూడా ఒక రసపట్టు పట్టొచ్చు తెలుసా?
అదిగో సరిగ్గా అదే పాయింట్ ప్రూవ్ చేస్తోంది దీపికా పదుకొనె. అమ్మడు ఇప్పుడు వోగ్ కొత్త సంచిక ముఖచిత్రంపై దర్శనమిచ్చింది. ఈసారి బెనారస్ పట్టు గురించి.. ఫ్యాషన్ డిజైనర్ సబ్యశాచి ముఖర్జీ ఒక ప్రత్యేక కవర్ స్టోరీ రాశాడు. అందుకోసం హాలీవుడ్ రేంజుకు ఎదిగిపోయిన దీపిక మోడలింగ్ చేసింది. అయితే హాలీవుడ్ వెళ్ళింది కదా.. అందుకే కాబోలు.. ఈ సెక్సిణి ఇప్పుడు పట్టు బట్టలకు కూడా సెక్సీ టచ్ ఇచ్చింది. దిమ్మతిరిగిపోయే క్లీవేజ్ షో తో అమ్మడు ఇప్పుడు పట్టుబట్టల్లో కూడా రసికత దారబోస్తోంది.
మొన్ననే హాలీవుడ్ లో ట్రిపుల్ ఎక్స్ సినిమా పూర్తిచేసుకొచ్చిన దీపిక ఇప్పుడు తదుపరి బాలీవుడ్ లో సంజయ్ లీలా భన్సాలి డైరక్షన్లో ''పద్మావతి'' సినిమాను చేస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/