ఇటీవలై మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాను విడుదల చేసిన టైమ్స్ తాజాగా మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ జాబితాను విడుదల చేసింది. మెన్ జాబితాలో నెం.1 గా షాహిద్ కపూర్ నెం.2 రణవీర్ సింగ్ నెం.3 స్థానంలో విజయ్ దేవరకొండ నిలిచిన విషయం తెల్సిందే. టాప్ టెన్ లో విజయ్ దేవరకొండ నిలిచాడు. అయితే ఈసారి మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ జాబితాలో మాత్రం రెగ్యులర్ సౌత్ హీరోయిన్స్ మాత్రం కనిపించలేదు. ఈ జాబితాలో నెం.1 గా దిశా పటానీ నిలిచింది. ఈమద్య కాలంలో ఈమె బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేయడంతో పాటు సక్సెస్ లను కూడా తన ఖాతాలో వేసుకుంది.
దిశా పటానీ తర్వాత స్థానాన్ని సుమన్ రావ్ దక్కించుకుంది. ఈమె కూడా హిందీలో ఈమద్య ఫేమ్ ను సంపాధించడంతో పాటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇక నెం.3 గా కత్రీనా కైఫ్ నెం.4 దీపికా పదుకునే నెం.5 వర్తికా సింగ్ నెం.6 కైరా అద్వానీ నెం.7 శ్రద్దా కపూర్ నెం.8 యామీ గౌతమ్ నెం.9 అదితి రావు హైదరీ నెం.10 జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లు నిలిచారు.
ఈసారి ఆలియా భట్ కు జనాలు షాక్ ఇచ్చారు. సుశాంత్ మరణం నేపథ్యంలో నెపొటిజం ఆమె తండ్రి మహేష్ భట్ విషయంలో వస్తున్న విమర్శల కారణంగా ఆమె ఏకంగా 12 వ స్థానంకు పడిపోయింది. గత ఏడాది నె.1 గా ఉన్న ఆమె ఇప్పుడు 12వ స్థానంకు పడిపోవడం ఆశ్చర్యంగా ఉందంటూ బాలీవుడ్ వర్గాల వారు అంటున్నారు.