దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి RRR సినిమాలతో సినిమా మేకింగ్ విధానాన్ని పూర్తిగా మార్చేశాడు. సినిమా ప్రపంచంలో ఒక సరికొత్త అలజడిని సృష్టించాడు అని చెప్పవచ్చు. గ్రాండియర్ సినిమాలను ప్రస్తుతం ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడడానికి ముఖ్య కారణం కూడా ఆయనే అని చాలామంది సినీ ప్రముఖులు తెలియజేస్తున్నారు.
ఒక విధంగా సినిమా పరిశ్రమను మరో స్థాయికి తీసుకువెళ్లిన రాజమౌళి అంటే ఇప్పుడు ఇండియాలోనే నెంబర్ వన్ దర్శకుడు అని చెప్పవచ్చు.
ఎందుకంటే విదేశీ టెక్నీషియన్లు హాలీవుడ్ దర్శకులు అందరూ కూడా ప్రస్తుతం రాజమౌళి గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే రాజమౌళి సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో పోస్ట్ చేస్తున్న కొన్ని ట్రైలర్స్ అలాగే వాటిపై ఇస్తున్న రియాక్షన్ గురించి అభిమానులు అంతగా సంతృప్తి చెందడం లేదు. రాజమౌళి అంటే ఒక స్పెషల్ బ్రాండ్. ఇప్పుడు ఆయనకు ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.
అయితే రీసెంట్గా రాజమౌళి ఒక రెగ్యులర్ రొటీన్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను తన ట్విట్టర్ లో పోస్ట్ చేయడం ఏమాత్రం నచ్చలేదు.
దీంతో కాస్త స్థాయి తగ్గించుకోకుండా ఉండండి అంటూ రాజమౌళి ఫాలోవర్స్ సలహాలు ఇస్తున్నారు. అయితే రాజమౌళి మాత్రం ఎప్పుడూ కూడా తన స్థాయిని బట్టి ఉండడు అనేది అందరికీ తెలిసిన విషయమే. తన వరకు ఇతరులకు ఎంతో కొంత సహాయపడే విధంగా ఆలోచిస్తూ ఉంటాడు.
సినిమా కంటెంట్ గురించి పక్కన పెడితే ఆ సినిమా వెనకాల ఉన్న వారికోసం రాజమౌళి ఆ ట్రైలర్ పోస్ట్ చేశాడు అని చెప్పవచ్చు. ఇప్పుడు సక్సెస్ వచ్చింది కాదా అని స్థాయిని బట్టి ఆలోచిస్తే ఆయన వ్యక్తిత్వం మార్చుకున్నట్లే లెక్క. కాబట్టి రాజమౌళి ఆ విధంగా పోస్ట్ చేయడానికి ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక రాజమౌళి నెక్స్ట్ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్న విషయం తెలిసిందే.