ఈ సీజన్ లో ఓ రెండు పరిమిత బడ్జెట్ సినిమాలు హిట్టు అంటూ మాట్లాడుకున్నారు. థియేట్రికల్ రైట్స్ ఎంతకు కొన్నారో అంతా డిస్ట్రిబ్యూటర్లకు వెనక్కి వచ్చేస్తే హమ్మయ్య అనుకునే నేటి సన్నివేశంలో అలా రెండు సినిమాలు మాత్రం సేఫ్ అయ్యాయన్న చర్చ సాగింది. ఆ రెండిటిలో ఒకటి అడివి శేష్ నటించిన `ఎవరు`.. ఇంకొకటి బెల్లంకొండ శ్రీను నటించిన `రాక్షసుడు`. బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాల క్లోజింగ్ షేర్స్ వివరాలు పరిశీలిస్తే...
`ఎవరు` క్లోజింగ్ షేర్స్ ఇలా ఉన్నాయి. నైజాం - 3.74 కోట్లు.. సీడెడ్ - 0.93 కోట్లు.. ఉత్తరాంధ్ర- 1.11 కోట్లు.. తూ.గో.జిల్లా-0.58 కోట్లు.. ప.గో జిల్లా- 0.38 కోట్లు.. కృష్ణ- 0.66 కోట్లు.. గుంటూరు- 0.55 కోట్లు.. నెల్లూరు- 0.22 కోట్లు.. వసూలైంది. కర్నాటక 61లక్షలు.. ఇతర భారతదేశం నుంచి 20లక్షలు కలుపుకుని ఓవరాల్ గా 8.17 కోట్ల షేర్ వసూలు చేసింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 10.61 కోట్లు వసూలు చేసి హిట్టు అనిపించుకుంది. 10 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేసింది కాబట్టి ఇది బ్లాక్ బస్టర్ అయితే కాదు. పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చింది.
రాక్షసుడు క్లోజింగ్ షేర్స్ పరిశీలిస్తే.. నైజాం - 4.63 కోట్లు .. సీడెడ్ - 1.67 కోట్లు.. ఉత్తరాంధ్ర- 2.08 కోట్లు.. తూ.గో.జిల్లా-1.01 కోట్లు.. ప.గో జిల్లా-0.70 కోట్లు.. కృష్ణ-0.98 కోట్లు.. గుంటూరు- 1కోట్లు.. నెల్లూరు- 0.37 కోట్లు.. వసూలైంది. కర్నాటక 72 లక్షలు.. ఇతర భారతదేశం నుంచి 15 లక్షలు కలుపుకుని ఓవరాల్ గా 12.44 కోట్ల షేర్ వసూలు చేసింది. ఓవర్సీస్ కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 13.66 కోట్లు వసూలు చేసింది. 15.5 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేసింది కాబట్టి సుమారుగా 2 కోట్ల షేర్ తగ్గినట్టయ్యింది. పెట్టిన పెట్టుబడి కొంత వెనక్కి రాలేదు.. సుమారుగా మాత్రమే వచ్చింది. అయితే ఎవరు.. రాక్షసుడు నాన్ థియేట్రికల్ హక్కుల రూపంలో నిర్మాతలకు భారీగా లాభాలొచ్చాయి.