మెగాస్టార్ రీఎంట్రీ ఏ రేంజ్ గ్రాండ్ గా ఉండనుందో ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది. ఖైదీ నంబర్ 150పై పెరిగిపోతున్న అంచనాలు.. పీక్స్ చేరిపోయిన బజ్ చూస్తుంటే.. తొలి రోజు నుంచి స్టార్ట్ చేసి ఎన్నేసి సంచలనాలు నమోదు అవుతాయో ఊహించుకోవచ్చని చెబుతున్నారు ట్రేడ్ పండిట్స్.
మొదటి రోజునే మెగా మూవీని చూసేందుకు ఫ్యాన్స్ తెగ ఉత్సాహంగా ఉన్నారు. అయితే.. తెలుగు రాష్ట్రాల్లో అభిమానులకు ఈ విషయంలో ఒక అంశం కలిసి రానుంది. సంక్రాంతి సెలవుల మధ్యలో వస్తుండడంతో.. తొలిరోజున సినిమా చూసేందుకు చాలామందికి పెద్దగా సమస్యలేమీ ఉండవు. కొన్ని ప్రైవేటు కంపెనీలకు మాత్రం ఈ చిక్కులు ఉన్నా.. అత్యవసరంగా నడవాల్సినవి మినహాయిస్తే.. ప్రైవేటు కంపెనీలు జనవరి 11ను హాలిడేగా ప్రకటించేస్తున్నాయి.
కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే అనుకుంటే పొరపాటు. సౌదీ దేశాల్లో కూడా చిరంజీవి రీఎంట్రీకి వార్మ్ వెల్ కం చెబుతూ.. ఆ రోజు ఆఫీస్ కి హాలిడే ప్రకటించేస్తుడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తెలుగు ఇండస్ట్రీకి డెమి గాడ్ చిరంజీవి రీఎంట్రీని స్వాగతిస్తూ.. గౌరవసూచకంగా.. అభిమానులు. ఉద్యోగుల సౌకర్యం కోసం ఆ రోజు సెలవు ఇచ్చేస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తుండడం విశేషం.