హీరోయిన్లు అంతా ఫిట్నెస్ ప్రియురాళ్లే. అలాగే పార్టీ కల్చర్ కి బాగా అలవాటు పడివారు. నటులుగా ఎంత బిజీగా ఉంటారో..వీకెండ్ సహా గెట్ టూ గెదర్ పార్టీలొస్తే అంతకంతకు ఎంజాయ్ చేస్తారు. ఆవిషయంలో నేటి తరం హీరోయిన్లలో ఎవరూ తక్కువ కాదు.ఒకరి కొకరుపోటీ పడి మరీ ఎంజాయ్ చేస్తారు. ఫోష్ కల్చర్ లో ఎంజాయ్ మెంట్ అనేది ఓ భాగమైపోయింది.
ఇలాంటి సందర్భాల్లో హీరోయిన్లు ఎంచక్కా కడుపు నిండా లాగించేయడంలో ఏమాత్రం తగ్గరు. ముక్క లేనిదే ముద్ద దిగదు అనే తరహాలోనే వ్యవహారం ఉంటుంది. అన్ని రకాల నాన్ వెజ్ వంటకాల్ని కడుపునిండా ఆరగిస్తారు. చికెన్ ..మటన్..ఫిష్..అంటూ వేటిని విడిచిపెట్టరు. నాన్వెజ్ ప్రియులైతే క్షమించే ప్రశక్తే ఉండదు. పుల్లుగా లాగించేసి నిద్రలోకి జారుకుంటారు.
కానీ ఇలాంట వాటి అన్నింటికి పూర్తిగా దూరంగా ఉంటుంది సాయి పల్లవి. పార్టీలంటే పడవు. కాదు కాదు ఒకవేళ ఎవరైనా ఆహ్వానించినా సారీ చెప్పి రానని ఒప్పిస్తుంది. షూటింగ్ ఉంటే సెట్లో..లేకపోతే ఇంట్లో ఉంటుంది. వెంట ఎప్పుడు సోదరి కూడా ఉంటుంది. సాయి పల్లవి ఎంజాయ్ మెంట్ అంతా చెల్లితోనే. ఆమె ఎక్కడికి వెళ్లినా సోదరి కూడా ఉంటుంది.
అలాగే సాయి పల్లవి తినేఫుడ్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఆమె కేవలం రసం..పెరుగుతో మాత్రమే భోజనం చేస్తుందిట. ఆ రెండు ఉంటే మరో ఐటమ్ అవసరం లేదుట. రసం తో ..కర్డ్ తో రైస్.. కి వచ్చే రుచే వేరు.. కావాలంటే మీరు ఓ సారి ట్రై చేయండి అంటుంది. భయట ఎక్కడైనా భోజం చేయాల్సి వచ్చినా ఆ రెండు తీసుకొస్తే చాలు అని చెబుతుందిట.
నాన్ వెజ్ వంటకాల్లో ఎన్నిరకాలు ముందు పెట్టినా వాటి వాసన కూడా పడదంట. బంధువులంతా తింటుందని ముందు పెట్టినా ఒక్క ముక్క కూడా ముట్టుకోదుట. అలాగే సెట్ లో కొబ్బరి నీళ్లు..మజ్జిగ లాంటివి తప్పకుండా తీసుకుంటుంది. తన గ్లామర్ సీక్రెట్ కూడా అదే అంటోంది. మొత్తానికి సాయి పల్లవి నిర్మాతలకి కూడా ఖర్చు తగ్గిస్తుందని చెప్పొచ్చు. నిర్మాతల నెత్తిన హీరోయిన్లు తినుబండారాల పేరుతో ఎలాంటి బిల్లులు రుద్దుతున్నారో చూస్తునే ఉన్నాం. అలాంటి వాళ్లకు సాయి పల్లవి భిన్నం. అందుకే అమ్మడు నిర్మాతల హీరోయిన్ అయింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.