ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కున్న సోషల్ మీడియా ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. సౌత్ నటుల్లో అత్యధిక ఫాలోవర్స్ కల్గిన నటుల్లో బన్నీ కూడా ఒకరు. ఇలా అనుచర గణం పెంచుకోవడం వెనుక బన్నీ సోషల్ మీడియా వింగ్ రేయింబవళ్లు ఎంతో శ్రమిస్తుంది. ఇన్ స్టా..ట్విటర్ అధికారిక ఖాతాల మెయింటనెన్స్ ఖర్చు భారీగానే అవుతుంది.
అందుకోసం బన్నీ లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. బన్నీ సోషల్ మీడియా వింగ్ మొత్తం ఆపరేట్ చేసేది ఆయన సతీమణి స్నేహ. ఈ వ్యవహారాలు అన్నింటిని ఆమె దగ్గరుండి చూసుకుంటారు. బన్నీకి సంబంధించిన అప్ డేట్స్ ఇతర విషయాలు ఏవైనా లైవ్ లోకి రావాలంటే స్నేహ అనుమతి తప్పనిసరి. ఆమె కనుసన్నల్లోనే బన్నీ ఖాతాలన్ని రన్నింగ్ లో ఉంటాయి.
బన్నీ ట్విటర్ ఖాతాలో 6.6 మిలియన్ల పాలోవర్స్ ఉన్నారు. కానీ బన్నీ మాత్రం ఒక్కర్ని కూడా అనుసరించకపోవడం ఆశ్చర్యకర విషయం. అకౌంట్ ఓపెన్ చేసిన మొదట్లో దేశ ప్రధాని నరేంద్ర మోదీని ఫాలో అయ్యేవారు. ఆ తర్వాత కొన్ని నెలలికి అతన్ని అన్ ఫాలో చేసారు. అప్పటి నుంచి బన్నీ జీరో ఫాయలోయింగ్ జాబితా హీరోగా మారిపోయారు.
కనీసం ఒక్కర్ని కూడా బన్నీ అనుసరించకపోవడం విశేషం. దాదాపు సెలబ్రిటీలు అందరూ స్నేహితుల్ని...ముఖ్యమైన వారిని అనుసరించడం చూస్తుంటాం. కానీ బన్నీ ఎవరికి ఆఛాన్స్ ఇవ్వలేదు. చివరికి బన్నీ సతీమణి స్నేహ ఖాతాని కూడా అనుసరించలేదు. బన్ని సినిమాల గురించి ప్రచారం చేయాలనుకుంటే ఎక్కువగా ట్విటర్ ని వినియోగిస్తుంటారు. ఆ తర్వాత ఇన్ స్టా గ్రామ్ లో చురుకుగా ఉంటారు. అక్కడ తన వ్యక్తిగత ఫోటోల్ని కూడా పంచుకుంటారు.
మరి మోదీని- బన్నీ ఎందుకు మ్యూట్ చేసినట్లు? అంటే ఇక్కడో విషయాన్ని గుర్తు చేయాలి. గతంలో ఓ గవర్నమెంట్ ఈవెంట్ కార్యక్రమానికి మోదీజీ బాలీవుడ్ తో పాటు దక్షిణాదిన కొంత మంది నటుల్ని ఆహ్వానించారు. ఆ సమయంలో టాలీవుడ్ నుంచి ఎవర్నీ ఆహ్వానించలేదు. ఆ సమయంలో మెగా కోడలు ఉపాసన మోదీ తీరుని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసారు.
తెలుగు నటుల పట్ల మోదీ వివక్ష చూపిస్తున్నారని పబ్లిక్ గానే అన్నారు. ఇంకా పలువురు తెలుగు నటీనటులు మోదీపై అసహనం వ్యక్తం చేసారు. మరి ఇలాంటి కారణాలుగా బన్నీ-ప్రధాని మోదీజీని అన్ పాలో చేసారా? అన్నది కొంత మంది అభిప్రాయం.