ఘాటు అందాలతో కిక్ ఇస్తోంది

Update: 2017-08-23 10:55 GMT
2006 మిస్ యూనివర్స్ శ్రీలంక కిరీటాన్ని దక్కించుకొని మోడల్ గా తన కెరీర్ ను మెల్ల మెల్లగా డెవలప్ చేసుకుంటూ వచ్చిన భామ జాక్వలిన్ ఫెర్నాండేజ్. మొదటి సినిమాతోనే బాలీవుడ్ ని షేక్ చేసి హీరోలందరిని తనవైపు తిప్పుకుంది. ఒక్కసారి ఈ భామ అందాలు తెరపై చూపించింది అంటే చాలు థియేటర్స్ లో విజిల్స్ పడాల్సిందే.

హర్రర్ - కామెడీ - యాక్షన్ ఇలా అన్ని తరహా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. వంటిపైకి 32ఏళ్ళ వయసొచ్చినా బికినీ సోకులు ఇంకా  ఆరబోస్తూనే ఉంది. అయితే రీసెంట్ గా ఇచ్చిన ఓ ఫోటో షూట్ లో అయితే ఏకంగా టాప్ లెస్ తో దర్శనమిచ్చి లోలోపల ఫీలింగ్స్ తట్టిలేపే ప్రయత్నం చేస్తోంది. అంతే కాకుండా తన కసి చూపులతో కుర్రాళ్ళకు మతి పోగొడుతోంది. ప్రముఖ బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ దబ్బూ రత్నాని తో ఫోటో షూట్ చేసిన జాక్వలిన్ ఫొటోలో టాప్ లెస్ తో కనిపించి బాక్సింగ్ గ్లౌజ్ తో దర్శనమిచ్చింది. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఈ ఫోటోలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.

ఘాటు అందాలతో గుండెలపై పంచ్ ఇస్తున్నట్లు ఉందని నెటిజన్స్ చేస్తున్న కామెంట్స్ అయితే వర్ణనాతీతం. ఇక ఈ అమ్మడు ఈ నెల 25న "ఏ జెంటిల్ మెన్" అనే యాక్షన్ రొమాంటిక్ సినిమాతో రాబోతోంది. అలాగే రీసెంట్ గా వరుణ్ థావన్ - జుడ్వా ట్రైలర్ ని రిలీజ్ చేసి ఆ సినిమాలో బికినీ అందాలను ఘాటుగా చూపించేసింది.   
Tags:    

Similar News