బాలీవుడ్ కి మహా రాణి కంగనా రనౌత్. ట్యాలెంట్ చూపించి ఏ స్థాయిలో అభిమానులను ఆకట్టుకుంటుందో.. అందాలను చూపించడంలో కూడా ఈమె అంతే దిట్ట. అలాగే ఓపెన్ గా మాట్లాడేయడంలో కూడా కంగనాని మించే వాళ్లు కనిపించడం చాలా కష్టం.
ఈ క్వీన్ ఎంత ఓపెన్ అంటే.. తాను శీలవతిని కాదని తన తల్లిదండ్రులు అనుమానిస్తూ ఉంటారని ఓపెన్ గా చెప్పేసింది. ఓ ఇండియన్ బ్యూటీ ఇంత బోల్డ్ గా శీలంపై మాట్లాడేసే సందర్భాలు చాలా చాలా అరుదుగా మాత్రమే ఉంటాయి. 'ప్రతీ తల్లిదండ్రులు తమ కూతురికి పెళ్లి అయ్యే వరకూ శీలంతో ఉండాలని కోరుకుంటారు. కానీ నేను నా గత అఫైర్స్ గురించి మాట్లాడేటపుడు.. వారి కళ్లలో కనిపించే ఫీలింగ్ చూస్తే.. నేను శీలవతిని కాదని వారు భావిస్తున్నారని అర్ధమవుతుంది. వారు ఆ విషయాన్ని పైకి చెప్పకపోయినా.. నా మీద వారికి అనుమానం ఉన్న మాట నిజమే' అని చెప్పింది కంగనా.
రంగూన్ మూవీ కోసం ఓ రేడియో ఇంటర్వ్యూలో భాగంగా ఈ కొత్త కబుర్లు చెప్పింది కంగనా రనౌత్. మరోవైపు.. సెక్స్-నిద్రల్లో ఏదైనా ఒకటి ఎంచుకోవాల్సి వస్తే.. సెక్స్ కే ప్రిఫర్ చేస్తానన్న కంగనా.. అసలు రెండింటినీ వేర్వేరుగా చూడ్డం చాలా కష్టం అనేసింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/