సెలబ్రిటీల్లో COVID-19 బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇటీవలే కరోనా పాజిటివ్ అని తేలాక కత్రిన కైఫ్ స్వీయనిర్భంధంలోకి వెళ్లారు. అలాగే తన ప్రియుడు విక్కీ కౌషల్ కూడా కరోనాతో నిర్భంధంలో ఉన్నారు. తాజా సమాచారం మేరకు కత్రినా కైఫ్ కి నెగెటివ్ వచ్చింది. అలాగే ప్రియుడు విక్కీ కూడా నెగెటివ్ రిజల్ట్ తో కోలుకున్నారని తెలుస్తోంది.
ఏప్రిల్ 16 శుక్రవారం తాను కోలుకున్నట్టు ఇన్ స్టాలో విక్కీ కౌషల్.. వెల్లడించారు ``ఈ రోజు నెగెటివ్ వచ్చింది. మీ మనోహరమైన శుభాకాంక్షలు సందేశాలకు ధన్యవాదాలు. కోలుకుంటున్న వారందరికీ నా ప్రార్థనలు. సురక్షితంగా ఉండండి`` అని వ్యాఖ్యానించారు.
ఆ మరునాడే అంటే ఏప్రిల్ 17 శనివారం మేకప్ లెస్ ఫోటోని షేర్ చేసిన కత్రిన ``నెగెటివ్ వచ్చింది. నేను కోలుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇది చాలా అద్భుతం. చాలా ప్రేమ దక్కింది..`` అని అభిమానులనుద్ధేశించి కత్రిన వ్యాఖ్యానించారు. మొత్తానికి ఒక రోజు తేడాతో ప్రేయసీ ప్రియులు కోలుకున్నారు! అంటూ అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది.