ముద్దుగుమ్మ కీర్తి సురేష్ కెరీర్ ఆరంభం నుండి కూడా స్కిన్ షో కు దూరంగా ఉంటూ వస్తోంది. అయితే ఈమధ్య కాలంలో కమర్షియల్ హీరోయిన్ గా సక్సెస్ అవ్వాలంటే స్కిన్ షో చేయాల్సిందే అని పలువురి హీరోయిన్స్ విషయంలో నిరూపితం అయ్యింది. కీర్తి సురేష్ కూడా స్కిన్ షో చేయక పోవడంతో ఆఫర్లు తగ్గాయి అనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కీర్తి సురేష్ తన పద్ధతి మార్చుకున్నట్లు తెలుస్తోంది.
కీర్తి సురేష్ ఇక నుండి స్కిన్ షో చేసేందుకు ఓకే చెప్పబోతుంది అనేందుకు నిదర్శనంగా ఇటీవల ఆమె ఫొటో షూట్స్ ఉంటున్నాయి. సర్కారు వారి పాట సినిమాలో ఒక మోస్తరు స్కిన్ షో చేసిన కీర్తి సురేష్ ఇక నుండి ఇంకాస్త ఎక్కువే స్కిన్ షో చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. నడుము అందాన్ని చూపిస్తూ క్లీవేజ్ షో చేసిన ఫొటోలను షేర్ చేసిన కీర్తి ఆ విషయాన్ని చెప్పకనే చెబుతోంది.
తాజాగా కీర్తి సురేష్ దసరా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో అందాల ఆరబోత డ్రస్ లు వేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
అంతే కాకుండా ఇలాంటి హాట్ ఫొటో షూట్స్ ను కూడా షేర్ చేస్తూ అభిమానుల మతి పోగొడుతోంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
దసరా సినిమా లో డీ గ్లామర్ రోల్ చేసిన కీర్తి సురేష్ ఆ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తుందట. దసరా సినిమా విడుదల తర్వాత వరుసగా సినిమాలకు కమిట్ అవ్వాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతానికి కొత్త సినిమాలను హోల్డ్ లో పెడుతున్నట్లుగా తెలుస్తోంది.
మొత్తానికి మహానటి ఫేం కీర్తి సురేష్ మెల్ల మెల్లగా కమర్షియల్ హీరోయిన్ దారి పట్టడం అభిమానులకు ఆనందాన్ని కలిగించే విషయం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.