మహానటి సినిమాతో భారీ స్థాయిలో గుర్తింపును అందుకున్న కీర్తి సురేష్ మళ్లీ ఆ తర్వాత ఆ రేంజ్ లో అయితే బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ చూడలేకపోయింది. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. కానీ ఆడియన్స్ ను మాత్రం పూర్తిస్థాయిలో మెప్పించలేదు. ఇక తమిళ్ తెలుగులో కూడా ఆమెకు అగ్ర హీరోల సినిమాలలో అవకాశాలు బాగానే వస్తున్నాయి. లీడ్ రోల్స్ అని కాకుండా సినిమాకు ప్రధానంగా అవసరమయ్యే పాత్ర ఉంటే ఆమె చేయడానికి ఏమాత్రం ఒక మొహమాట పడటం లేదు.
అయితే కీర్తి సురేష్ ఎన్ని సినిమాలు చేసిన కూడా గ్లామర్ డోస్ మాత్రం పెద్దగా పెంచకుండా జాగ్రత్తపడుతోంది. ఇక ఈ మధ్యలో మాత్రం ఆమె కొన్ని ఫోటోషూట్స్ లో గ్లామర్ డోస్ పెంచే ప్రయత్నం చేస్తుంది. కంటెంట్ నచ్చితే అలాంటి పాత్రలు కూడా చేయడానికి సిద్ధమే అని చెప్పకనే చెబుతోంది.
ఇక సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా ముందుకు కొనసాగుతున్న కీర్తి సురేష్ అప్పుడప్పుడు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తోంది.
రీసెంట్ గా ఒక కమర్షియల్ కీర్తి సురేష్ ఒకవైపు ట్రెడిషనల్ గా కనిపిస్తూనే మరొకవైపు తన గ్లామర్ అందాలతో ఎంతగానో ట్రేడ్ చేసింది. లెహేంగా లో ట్రెడిషనల్ లుక్ లోనే ఆమె హీటెక్కించింది అని ఫ్యాన్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక కీర్తి సురేష్ ఎలా కనిపించిన అందమే అంటూ ఆమె ఫోటోలను కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేస్తున్నారు.
ఇక ఈ మహానటి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగులో భోళా శంకర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఆమె మెగాస్టార్ చెల్లెలి పాత్రలో కనిపించబోతోంది. అలాగే నానితో కూడా దసరా అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
అందులో ఆమె పూర్తిగా ఊర మాస్ విలేజ్ అమ్మాయిగా కనిపించబోతోంది. ఇక వీటితో పాటు తమిళంలో రెండు సినిమాలు చేస్తోంది. బాలీవుడ్ లో కూడా ఆఫర్లు వస్తున్నాయి కానీ ఆమె కంటెంట్ నచ్చితే గాని ఒప్పుకోవడం లేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.