ప్రకృతి లో భాగంగా మనిషి శరీరంలో ఎన్నో మార్పులు ఉంటాయి. అలాగే సహజసిద్ధమైన పరిణామాలు తప్పనివి. ఎంత ఉన్నవాడైన లేని వాడైన వాటికి అతిథుడు కాదు. ఎవరికైనా సహజమే. కానీ కొన్ని విషయాల్లో మాత్రం ఇంకా ఇండియా అవసరం లేని విషయాలతో సిగ్గు పడుతోందని ప్రతి రోజు ఎన్నో సమస్యలు చెబుతూనే ఉన్నాయి. అయితే అలాంటి వాటిలో మార్పు కోసం అక్షయ్ కుమార్ సినిమాల ద్వారా కొంత తరహా విధానాన్ని ఫాలో అవుతున్నాడు.
సినిమా ప్రమోషన్స్ లో ఇది బాగమైనప్పటికి ఓ విదంగా మంచి ఆలోచన అని అందరి నుంచి ప్రశంసలు అందుతున్నాయి. అక్షయ్ ప్యాడ్ మాన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సానిటరీ నాప్కిన్స్ ను స్టార్స్ చేతికి ఇచ్చి ప్రమోషన్స్ చేయిస్తున్నాడు. డైరక్టుగా కాకపోయినా.. ట్విట్టర్లో వాటితో ఫోటో పెట్టాలనేదే ప్యాడ్ మ్యాన్ ఛాలెంజ్. తారలు కూడా ఏ మాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదని నాప్కిన్స్ తో ఎవరి స్టైల్ లో వారు స్టిల్స్ ఇస్తున్నారు. హీరోయిన్స్ అనే కాకుండా స్టార్ హీరోలు కూడా ఇందులో బాగమవుతున్నారు. అలియా భట్ - అమీర్ ఖాన్ కత్రినా కైఫ్ కూల్ గా స్టిల్స్ ఇచ్చారు.
ఇక లేటెస్ట్ గా మరో బాలీవుడ్ హీరోయిన్ తనదైన శైలిలో సానిటరి నాప్కిన్స్ తో స్టీల్ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు ప్రస్తుతం మహేష్ బాబు - భరత్ అనే నేను సినిమాలో నటిస్తోన్న కైరా అద్వానీ. అక్షయ్ ఈ భామను నామినేట్ చేయడంతో ఏ మాత్రం సందేహించకుండా నవ్వుతూ తనకు తోచినట్టుగా ప్రమోషన్స్ చేసింది. ఇలా తారలు సమాజానికి ఉపయోగ పడే స్థాయిలో నడుస్తూ ఉంటే నిజంగా ఓ మంచి పరిణామం అని చెప్పి తీరాలి. ఇక ప్యాడ్ మ్యాన్ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ కబితోంది.