మహేష్ నటించిన 1నేనొక్కడినే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కృతి సనన్. ఆ తరువాత ఒకట్రెండు సినిమాలు తప్ప పెద్దగా తెలుగులో అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టిందీ సన్న నడుము పాప. ఒక్కొక్కటిగా హిందీలో సినిమాలు చేస్తూ బాలీవుడ్‌లో మంచి పేరే తెచ్చుకుంది. తాజాగా ఈ అమ్మడు చేతన్ భగత్ రాసిన నవల ఆధారంగా రూపొందనున్న ఓ చిత్రంలో నటించే అవకాశం అందిపుచ్చుకుంది. ఆ విశేషాల్లోకి వెళితే...
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా మొహిత్ సూరి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. ఈ సినిమా ప్రముఖ నవలా రైటర్ చేతన్ భగత్ సింగ్ రాసిన నవలా ఆధారంగా రూపొందనుంది. ఈ సినిమా గురించి కృతిసనన్‌ని సంప్రదించగా ఏ నవలా ఆధారంగా సినిమా తీస్తున్నారో ఈ నవలను పూర్తిగా చదివాక చెబుతానందట. ఆ నవల మొత్తం చదివిన కృతికి విపరీతంగా నచ్చి వెంటనే సినిమా చేస్తానంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు.
పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న కృతి ఈ సినిమా కోసం తన డేట్స్ అడ్జస్ట్ చేయనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఫైనల్ దశలో ఉన్నాయని చిత్ర బృందం ద్వారా తెలుస్తోంది. అన్నీ కుదిరితే జనవరి లో సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయి.