హీరోయిన్ గా కంటిన్యూ కావాలంటే ఎంతో మందిని ఇంప్రెస్ చేయాల్సి ఉంటుంది. అది కూడా యాక్టింగ్ తో ఆకట్టుకుంటే సరిపోదు.. ఒద్దికైన రూపానికి తోడు.. బిగువైన అందాలు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కావాలంటే.. చెమటలు కక్కాల్సిందే మరి! అందుకే.. హీరోయిన్లంతా జిమ్ సెంటర్లలో తెగ కష్టపడుతుంటారు.
లావణ్య త్రిపాఠి, రాశీఖన్నా కూడా అదే పనిమీదున్నారు. టాలీవుడ్లో చాలా కాలంగా ఉన్నప్పటికీ.. టాప్ రేంజ్ కు మాత్రం చేరలేకపోతున్నారు ఈ ఇద్దరు భామలు. మధ్య మధ్యలో మంచి బ్రేక వచ్చినప్పటికీ.. దాన్ని కంటిన్యూ చేయలేక.. స్కిడ్ అవుతున్నారు.
అయినప్పటికీ.. దండయాత్రలు ఆపేది లేదంటూ ముందుకు సాగుతున్నారీ భామలు. అందుకు తగ్గట్టుగా కఠోర సాధన కూడా చేస్తున్నారు. మరి, వారు ఆశించిన సక్సెస్ ఎప్పుడు అందుతుందో చూడాలి. శుక్రవారం ఉదయం ఈ బ్యూటీస్ ఇద్దరు జిమ్ సెంటర్ కు వెళ్తుండగా.. కన్ను కొట్టాయి కెమెరా లెన్స్.