అదో బర్త్ డే పార్టీ. ఎవరిదో కాదు.. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చిన పార్టీ. ఈ కుర్రాడు మామూలుగానే అందరితోనూ బాగా కలిసిపోతాడు. అలాంటిది తన బర్త్ డే అంటే.. ఇక ఆగుతాడా! హ్యాపెనింగ్ హీరోయిన్స్ తో సహా తన ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేసేశాడు. పిలుపు అందుకున్న వారు అందరూ దాదాపు వచ్చేశారు కూడా.
అందరి సంగతి ఏమో కానీ.. వీరిలో రాశి ఖన్నా- లావణ్య త్రిపాఠిల సాన్నిహిత్యమే అందరికీ ఆశ్చర్యం కలిగించేసింది. ఉంటే గింటే మాంచి ఫ్రెండ్స్ అయుండచ్చేమో కానీ.. దాన్ని పైకి కూడా చూపిస్తూ వెరైటీ పోజులతో చంపేశారు ఇద్దరు ముద్దుగుమ్మలు. ఇద్దరికి ఇద్దరూ క్లీవేజ్ అందాలను ఆరబోస్తూ సెక్సీగా కవ్విస్తూ డ్రస్సులు బాగానే వేసుకొచ్చారు. అయితే.. రాశి ఖన్నాను కౌగిలించుకుని మరీ లావణ్య ఓ పోజ్ ఇచ్చింది. ఇది సాధారణం కావచ్చేమో కానీ.. రాశి అందాలపై వాలిపోతూ లావణ్యా త్రిపాఠి ఇచ్చిన పోజ్.. కొందరికి ఆశ్చర్యం కలిగిస్తే.. మరికొందరికి కాసింత ఎబ్బెట్టుగా అనిపించిందని టాక్.
ఈ తరం హీరో హీరోయిన్స్ అంతా ప్రొఫెషనల్ గానే కాదు.. పర్సనల్ గా కూడా బాగా క్లోజ్ అనే విషయం పలు పార్టీలలో వెల్లడైపోయింది. వాళ్లు కూడా చెప్పారులే. అయితే.. రాశి ఖన్నా - లావణ్య త్రిపాఠిల ఫ్రెండ్ షిప్ మరీ ఎక్కువ అనే సంగతి.. ఇదుగో ఇపుడు సందీప్ కిషన్ బర్త్ డే పార్టీ ద్వారానే ప్రపంచానికి తెలిసొచ్చింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/