దాదాపు హీరోయిన్లందరూ కూడా సినిమా రిలేటెడ్ ప్రెస్ మీట్లు అంటే చాలు.. హాటు హాటుగా అందాలను ఆరబోస్తున్నారు. అయితే కొంతమంది హీరోయిన్లు అందంతో స్టార్ట్ చేసి.. తరువాత ఫ్యాషన్ పేరుతో ఏదేదో చేస్తుంటారు. ఇకపోతే తొలుత బుట్టబొమ్మలా మొదలెట్టిన ఈ డెహ్రాడున్ బ్యూటి మాత్రం.. ఇప్పుడు చాలా సెక్సీగా కనిపిస్తూ పిచ్చెత్తిస్తోంది అంతే.
అందాల రాక్షసి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి.. అప్పట్లో నాన్ గ్లామర్ పాత్రలనే చేస్తుందేమో అని అనిపించింది కాని.. ఇప్పుడు మాత్రం ఆమె ఇచ్చే గ్లామర్ స్టేట్మెంట్లను చూస్తుంటే ఎవరైనా షేకవ్వాల్సిందే. పైగా తన మాటల్లోనే కాదు.. చేతల్లో కూడా చూపిస్తుంది అన్నట్లు మిష్టర్ సినిమా ప్రెస్ మీట్ కు అమ్మడు పిచ్చ హాటుగా విచ్చేసింది. ఒకే ఒక్క సింగిల్ టాప్ ధరించి విచ్చేసిన లావణ్య.. తన పిక్కల సోయగాలతో కెమెరాలకు గట్టిగానే పనిచెప్పేసిందిలే. అసలే సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా.. అమ్మడు ఇలా హాటుగా వస్తే.. ఎలా నానా?? ఏం క్వశ్చన్లు అడుగుతాం??
మధ్యలో మధ్యలో ఇలా మిష్టర్ సినిమాను ప్రమోట్ చేస్తున్న ఈ మిస్సు.. ప్రస్తుతం నాగచైతన్య సినిమా 'రారండోయ్ వేడుక చూద్దాం' షూటింగులో బిజీగా ఉందిలే. అది సంగతి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/