ఒకరి నష్టం ఇంకొకరికి ఎలా లాభమవుతుందో లక్ష్మీరాయ్ ని చూస్తే తెలిసిపోతుంది. లేకపోతే బన్నీతో మూడుసార్లు జత కట్టింది.. ఏకంగా చిరు పక్కన డ్యాన్స్ చేసే అదృష్టాన్ని సొంతం చేసుకుంది.. మెగా కాంపౌండ్ లో స్ట్రాంగ్ బేస్ పడ్డట్టే అనుకొన్న కేథరిన్ థ్రెసా సడన్ గా సైడ్ అయిపోవడమేంటి..? జూలీ మూవీకి సీక్వెల్ చేస్తోన్న అని హాట్ ఫోటోలు వదలడం తప్ప చేతిలో వేరే ఆఫర్ లేని లక్ష్మీ రాయ్ ని గుర్తు తెచ్చుకొని.. భారీ మొత్తం సమర్పించుకోని మరీ చిరంజీవి పక్కన అవకాశమివ్వడమేంటి.
మెగా డాటర్ ని హర్ట్ చేసిందో లేక లారెన్స్ తో తేడా వచ్చిందో కానీ (ఒక్కొక్కరు ఒక్కో స్టోరీ చెబుతున్నారులెండి) కేథరిన్ ప్లేస్ లోకి లక్ష్మీరాయ్ వచ్చేసింది. తన ప్రాజెక్ట్ లతో చాలా బిజీగా ఉన్నప్పటికీ చిరు సినిమా అనే సరికి కాదనకుండా కొరియోగ్రఫీ చేయడానికి ఒప్పుకొన్న లారెన్స్ 5 రోజుల కాల్షీట్స్ మాత్రమే ఇవ్వడంతో డేట్స్ వేస్ట్ కాకూడదని భావించిన చిరంజీవి తనయుడు కమ్ నిర్మాతైన రామ్ చరణ్ వెంటనే లక్ష్మీరాయ్ ని ఐటమ్ గర్ల్ గా సెట్ చేసేశాడు. కాకపోతే ఇందుకోసం ఏకంగా 40 లక్షలు ముట్టజెప్పడనే వార్తలే విన్నవాళ్లకి షాకిస్తున్నాయ్.
టాప్ హీరోయిన్స్ గా ఏలేస్తోన్న తమన్నా.. శృతీహాసన్ 50 లక్షలకే మధ్య మధ్యలో ఐటమ్ సాంగ్స్ చేస్తుంటే.. ఏ మాత్రం మార్కెట్ లేని లక్ష్మీరాయ్ కి 40 లక్షలివ్వడం నిజంగా ఆశ్చర్యమే. కానీ చెర్రీకి వేరే ఆప్షన్ లేదంటున్నారు సన్నిహితులు. మిగిలిన వాళ్లని అప్రోచ్ అయి బేరాలాడుతూ కూర్చుంటే అనుకొన్న టైంకి షూటింగ్ పూర్తవడం కష్టం. అందుకే అడిగినంత 'మెగా' రేంజులో సమర్పించి లక్ష్మీరాయ్ ని ప్రాజెక్ట్ లోకి తీసుకున్నారట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/