RX 100 తరహా కాన్సెప్టుతో ఓ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోందా? అంటే అవుననే సమాచారం. కార్తికేయ తరహాలో రగ్గ్ డ్ రఫ్ & ఠఫ్ లుక్ ఉన్న ఓ స్మార్ట్ కుర్రాడు తెలుగు వారికి పరిచయం అవుతున్నాడు. ఇంతకీ ఎవరా కుర్రాడు? ఏమా సినిమా? వివరాల్లోకి వెళితే ఆసక్తికర సంగతులే తెలిసాయి. లెజెండరీ తమిళ దర్శకుడు భాగ్యరాజా కుమారుడు శంతను భాగ్య రాజా నటించిన `లవ్ గేమ్` మార్చి 8న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ పనులు పూర్తవుతున్నాయి.
అయితే ఈ సినిమా కాన్సెప్టు ఇంచుమించి 2018 బ్లాక్ బస్టర్ మూవీ ఆర్.ఎక్స్ 100కి దగ్గరగా ఉంటుందని తెలుస్తోంది. ఒక విలేజీ అక్కడ ఎనర్జిటిక్ గయ్ .. ఆ కుర్రాడి ఫిజిక్ చూసి మనసు పడిన అమ్మాయి.. ఇద్దరి మధ్యా లవ్ .. చివరికి టాప్ సీక్రెట్ ఓపెన్ అవ్వడం.. బోయ్స్ చివరికి మత్తుకు బానిసవ్వడం.. ఇదే కథాంశంతో ఈ చిత్రం రూపొందిందిట. వాస్తవ ఘటనల ఆధారంగా రాసుకున్న కథే ఇదని చెబుతున్నారు. అయితే ఈ విషయాలేవీ నిన్నటి రోజున జరిగిన లవ్ గేమ్ హైదరాబాద్ ప్రమోషన్స్ లో ఎవరూ రివీల్ చేయలేదు. ఈ సినిమా కాన్సెప్టు ఆర్.ఎక్స్ 100 తరహానా? అని `తుపాకి` ప్రశ్నిస్తే.. అన్నీ వేదికపైనే చెబుతాను అంటూ స్కిప్ కొట్టారు భాగ్యరాజా.
డబ్బింగ్ సినిమా లవ్ గేమ్ .. సేమ్ కాన్సెప్ట్...అనగానే ఆసక్తి నెలకొంది. లెజెండ్ భాగ్యరాజ్ తనయుడు శంతను భాగ్యరాజ్ హీరోగా తెలుగు వారికి పరిచయమవుతున్న సందర్భంగా తన తండ్రి అనువాద చిత్రాల్లా ఆదరించాలని తెలుగు మీడియాకి రెక్వెస్ట్ చేశారు. అయితే అతడి ప్రయత్నం సరైనదేనా? కాదా అన్నది ఆడియెన్ తేల్చాల్సి ఉంటుంది. హీరో సెంథిల్ మాట్లాడుతూ -``30ఏళ్ళ నుంచి మా నాన్నగారిని ఆదరిస్తున్నారు. అదే ఆదరణ నాకు కూడా కావాలి. ఈ సినిమా ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్నాను. ఈ సినిమాలో ఒక పాయింట్ ఉంటుంది. అది అందరికీ నచ్చుతుంది`` అన్నారు. హీరో శంతను చెప్పిన ఆ `పాయింట్` ఏంటో ఇప్పుడైనా అర్థమైంది కదూ?