అర్జున్ కపూర్ -మలైకా అరోరా ప్రేమ వ్యవహారమంతా బహిర్గతమే. బాలీవుడ్ లోనే కాదు ఈ జంట ప్రేమ వ్యవహారం దేశం మొత్తం ఎప్పటికప్పుడు హాట్ టాటిక్. ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసమే అందుకు ప్రధాన కారణం. ఆ కారణంగా ఈ జంట ఎన్నో విమర్శల్ని ఎదుర్కుంది. ఇక సోషల్ మీడియా ట్రోలింగ్స్ గురించైతే చెప్పాల్సిన పనిలేదు.
35 ఏళ్ల అర్జున్ కపర్ 50కి చేరువలో ఉన్న మమలైకాతో ప్రేమ? ఏంటని ఎన్నోసార్లు ట్రోలింగ్ బారిపడ్డారు. ఇక నెట్టింట ఈ జంటపై వచ్చే నెగిటివ్ కామెంట్ల గురించైతే ఎంత తక్కవగా మాట్లాడితే అంత మంచిది. కామెంట్లు ఆ రేంజ్ లో ఉన్నాయి మరి. ప్రేమకి వయసుతో సంబంధం లేదని వీరిద్దరి మధ్య అన్యోన్యత ని చూస్తే సరి. ప్రేమ ఒక్కటుంటే చాలు..ఇంకెలాంటి అవసరాలు లేకుండా ఎంచక్కా ప్రేమించుకుని బ్రతికేయెచ్చు అని చక్కగా చెప్పే ప్రయత్నాన్ని వివిధ రూపాల్లో చెప్పే ప్రయత్నం చేస్తుంటారు.
వివావా బంధంతో ఒకటి కాబోతున్నారని కూడా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఒకేప్లాట్ లో కలిసి ఉంటోన్న ఈ జంట పెళ్లి చేసుకుని కొత్త కాపురం పెట్టడానికి కూఈ రెడీ అవుతున్నట్లు బాలీవుడ్ మీడియా కథనాలు వేడెక్కిస్తున్నాయి. ఆమధ్య ఇద్దరి మధ్య ఏవో మనస్పర్ధలు తలెత్తి విడిపోతున్నారని ప్రచారం సాగింది గానీ...వాటిని మాల్దీవుల ట్రిప్ తో తిప్పికొట్టారు.
జంటగా మాల్దీవుల్లో ఎంజాయ్ చేసిన మూవ్ మెంట్స్ ని ఇన్ స్టాలో షేర్ చేసి ఆ కథనాలికి పుల్ స్టాప్ పెట్టారు. అయితే ఈ జంటపై వస్తోన్న వ్యతిరేక కథనాల నేపథ్యంలో అర్జున్ కపూర్ తొలిసారి ఓ సమావేశంలో స్పందించారు. అతిగా ఆలోచించడం మాని వారి మధ్య ఉన్న సంబంధాన్ని అర్దం చేసుకుని గౌరవించడం ఎంతో ఉత్తమమైనదని చెప్పే ప్రయత్నం చేసారు.
"ఒకరి వ్యక్తిగత జీవితానికి సంబంధించి నిరంతర ఊహాగానాలు.. కొన్ని భావోద్వేగాలను దృష్టిలో ఉంచుకోకుండా తరచుగా చేసే ఊహాగానాలు అవతలి వ్యక్తి లేదా సంబంధం పట్ల మీకు ఉన్న భావాలను కలిగిస్తాయి. ఏదో ఒక సందర్భంలో అవి పనికిమాలినవిగా కనిపిస్తాయి. "సంబంధాన్ని కలిగి ఉండాలనే తపన ఉంటే.. 'ఇది మా సరిహద్దు.. ఇప్పుడు మేము కలిసి ఉన్నాము` అని చెప్పడం ద్వారా మీ స్వంతంగా దానికి గౌరవం లిచల్చినట్లు అవుతుందని ` అని అన్నారు. అర్జున్ కపూర్ వ్యాఖ్యల్ని బట్టి సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్స్..కామెంట్లకు బధులుగానే ఇలా స్పందించినట్లు తెలుస్తోంది.
ఇక అర్జున్ కపూర్ సినిమాల విషయానికి వస్తే సైఫ్ అలీ ఖాన్.. యామీ గౌతమ్ - జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లతో `భూత్ పోలీస్`లో చివరిగా కనిపించిన అర్జున్ కపూర్ ప్రస్తుతం `ఏక్ విలన్ రిటర్న్స్` లో నటిస్తున్నాడు . మోహిత్ సురే హెల్మ్ దర్శకత్వంలో త ఎరకెక్కుతోన్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌లో జాన్ అబ్రహం- దిశా పటాని - తారా సుతారియా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.