క్రియేవిటీ పెట్రేగింది మ్యాడ‌మ్.. బీచ్ బ‌మ్ అంటే ఇదేనా?!

Update: 2021-03-12 09:46 GMT
క్రియేటివిటీ పిచ్చి పీక్స్ కి చేరితే ఏమ‌వుతుంది?... ఇదిగో ఇక్క‌డ చ‌క్క‌న‌మ్మ‌ క్రియేటివిటీ కూడా అలానే ప‌రాకాష్ట‌కు చేరుకుంది. ఇంత‌కీ ఎవ‌రీ చ‌క్క‌న‌మ్మ? అంటే... ది గ్రేట్ మ‌లైకా అరోరా.  

50వ‌య‌సులోనూ 16 ప్రాయం మ‌న‌సును చాటుకోవ‌డం ఈ అమ్మ‌డికే చెల్లింది. పాతిక ప్రాయం బుల్లోడు అయినా ప‌రేషాను అయ్యేది ఇందుకేనేమో! అలా ఖాళీగా బీచ్ దొరికింది క‌దా! అని ఏదో ఒక‌టి చేసేయ‌లేదు. ఇదిగో ఇలా సంపూర్ణ‌మైన క్రియేటివిటీతో మ‌రోమారు విరుచుకుప‌డ్డారు మ‌లైకా మ్యామ్.

అలా ఇసుక‌లో కూచుని ఎటో అటు నాలుగైదు అడుగులు వేస్తుంటే ఆచేత‌నంగా కెమెరా క‌ళ్లు క్లిక్ క్లిక్ మ‌నిపించాయి. అంతే ఇంకేమైనా ఉందా? ఆమె పిరుదుల వైపు క‌ళ్లార్ప‌కుండా చూసేంత క్రియేటివిటీ క‌నిపించింది మ‌రి. బీచ్ ఇసుక‌లో కూచుని లేస్తే `బీచ్ బ‌మ్!` అని కూడా మ్యాడ‌మ్ సూత్రీక‌రించారు. అర్థం చేసుకున్న‌వాళ్లకు చేసు‌కున్నంత‌. చూసుకున్న‌వాళ్ల‌కు చూసుకున్నంత‌..!! అన్నంత ఇదిగానే ఉంది ఇక్క‌డ మ్యాట‌ర్!! ఎప్పుడూ ఏదో ఒక క్రియేటివిటీ ఎలిమెంట్ స్ట్రాంగ్ గా ఉండాల‌న్న ప్ర‌య‌త్న‌మే త‌న‌ది అని స‌రిపెట్టుకోవాలి. ద‌టీజ్ మ‌లైకా.. ద‌ట్సిట్!!!
Tags:    

Similar News